Terrorist killed in encounter in J-K's Shopian జమ్మూకాశ్మీర్ ఎన్ కౌంటర్లో ఉగ్రవాది హతం

Terrorist killed in encounter with security forces in shopian in j k

Terrorist dead, Unidenfied terrorist dead, Jammu and Kashmir terrorist dead, security forces Encounter, jammu kashmir encounter, shopian encounter, rakhama encounter, CRPF forces, Rakhama, Shopian, Jammu and Kashmir, National politics

An encounter between militants and security forces broke out in the Rakhama area of Shopian in Jammu and Kashmir early on Friday morning. One unidentified militant was killed in the operation.

జమ్మూకాశ్మీర్ లోని షోపియాన్ లో ఎన్ కౌంటర్.. ఉగ్రవాది హతం..

Posted: 10/01/2021 11:54 AM IST
Terrorist killed in encounter with security forces in shopian in j k

జమ్మూకాశ్మీర్లో మరో విధ్వంసానికి ఉగ్రవాదులు తెరలేపారు. మరోసారి భారత భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి చేయాలని రెచ్చిపోయారు. అయితే ఉగ్రవాదులు నక్కిన సమాచారం అందుకున్న భారత బలగాలు షోపియన్ లోని రఖామా ప్రాంతంలో గాలిస్తుండగా, భారత జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిగాపరు. దీంతో వెంటనే అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఎదరుకాల్పులు ప్రారంభించాయి. దీంతో రెండు వర్గాల మధ్య భీకర ఎన్ కౌంటర్ కొనసాగింది.

ఈ ఘటన దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలోని రఖామా ప్రాంతంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకున్నది. ఈ ఎన్ కౌంటర్ లో స్థానిక జమ్మూకాశ్మీర్ పోలీసులతో పాటు భద్రతా బలగాలు సంయుక్తంగా పాల్గోన్నాయి. బధ్రతా బలగాల కాల్పుల్లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది మరణించాడని అధికారులు తెలిపారు. అయితే అతను ఏ సంస్థకు చెందిన వాడు.. ఎందుకోసం భద్రతా బలగాలపై కాల్పులు జరిపాడన్న విషయం ఇంకా వెల్లడికాలేదు. కాగా ఉగ్రవాదులకు బద్రతా బలగాలకు మధ్య ఎన్ కౌంటర్ ఇంకా కోనసాగుతోందిని కాశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : J-K Police  encounter  jammu kashmir  shopian  militant  security forces  terrorist killed  Crime  

Other Articles

Today on Telugu Wishesh