After Bolero, Thar crosses river in another viral video బొలెరో తరువాత నదిని ధాటిన థార్.. ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్ర

After bolero thar crosses river in another viral video by anand mahindra

Anand Mahindra, Mahindra Thar, Thar crossing river, Mahindra Bolero, Bolero in flood water, Mahindra Thar in water, Thar in river, Anand Mahindra video, Gujarat recent Rains, Rajkot Taluka Police, viral video, Trending

After Bolero SUV crossing a flooded road in Gujarat went viral, another video of Mahindra Thar crossing a river has been shared by Anand Mahindra on his official twitter handle saying that the automobile company might have to create a new vertical called “Mahindra Amphibious Vehicles”.

ITEMVIDEOS: బొలెరో తరువాత నదిని ధాటిన థార్.. ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్ర

Posted: 09/17/2021 04:06 PM IST
After bolero thar crosses river in another viral video by anand mahindra

ఆటోమొబైల్‌ దిగ్గజ కంపెనీ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. ఆలోచనాత్మక పోస్టులతో అభిమానులు, ఫాలోవర్లను అలరించడం ఆనంద్‌ మహీంద్రాకు ఇష్టం. కరోనా సమయంలో అటో డ్రైవర్ తన అటోను పలు కంపార్టుమెంట్లుగా విడదీయం.. మొదలు అన్ కాల్ సమయంలో ప్రకృతి సహజ ఈతకొలనులో ఒకసారైన ఈతకొట్టాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం.. ఇలా మనస్సులకు హత్తుకుపోయేలా కామెంట్లు పెట్టి తన పోస్టులను అకర్షించడంలోనూ అనంద్ మహీంద్ర వెన్నతో పెట్టిన విద్యగా మారింది.

అయితే అప్పుడప్పుడూ ఆయన తన సంస్థకు సంబంధించిన విషయాలను కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేస్తారు. అయితే ఇటీవల ఆయనకు ఎవరో అభిమాని పెట్టినపోస్టును షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల గుజరాత్‌లో కురిసన భారీ వర్షాలకు రాజ్‌కోట్‌ సిటీ వరద నీటితో మునిగిపోయింది. ఊరా లేదా చెరువా అన్నట్టుగా అంతా నీటిమయం అయ్యింది. అయితే, ఆ సమయంలో పోలీసులు ఉన్న మహీంద్రా బొలెరో వాహనం భారీ వరద నీటిలో పడవలగా ఆ కోన నుంచి ఈ కోనకు వెళ్ళింది. అయితే ఈ వీడియోను వేరే వ్యక్తి షేర్ చేయడంతో దానిని ఆనంద్ మహీంద్రా చూసి ఆశ్చర్యపోయారు.


తాజాగా నేడు అలాంటి మరో వాహనం వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో మహీంద్రా థార్ వాహనం చాలా వేగంతో ప్రవహిస్తున్న ఒక ఏరును ఈ కోన నుంచి ఆ కొనకి, ఆ కొన నుంచి ఈ కొనకు దాటింది. ఈ వీడియోను షేర్ చేస్తూ..  "గుజరాత్‌లో వరద నీటిలో నడిచిన బొలెరో వాహనం గురించి నేను ట్వీట్ చేసిన తర్వాత మీలో చాలా మంది అలాంటి వీడియోలను షేర్ చేస్తున్నారు. అవి @YouTubeలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. ఇక నుంచి మహీంద్రా కంపెనీ కప్ప మాదిరిగా.. (నీటిలోనూ.. నేలపైనా) ఉభయచర వాహనా( MAM)లను మేము తయారు చేయాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నాను" అని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles