PNB festive offer: waives loan processing charges పీఎన్బీ ఫెస్టివ‌ల్ ధ‌మాకా.. ఈ రుణాల‌పై చార్జీలు మాఫీ!

Punjab national bank launches festive offer waives loan processing charges

'Punjab National Bank, Festival Bonanza Offer, service charges waiver, processing fees waiver, documentation charges waiver, Home Loans, Vehicle Loans, myProperty Loans, Personal Loans, Gold Loans

Punjab National Bank (PNB) has launched Festival Bonanza Offer to enhance the availability and affordability of credit to customers. Under the festive offer, the Bank will waive all service charges/processing fees and documentation charges on its retail products like Home Loans, Vehicle Loans, myProperty Loans, Personal Loans, Pension Loans and Gold Loans.

పీఎన్బీ ఫెస్టివ‌ల్ ధ‌మాకా.. ఈ రుణాల‌పై చార్జీలు మాఫీ!

Posted: 08/31/2021 04:01 PM IST
Punjab national bank launches festive offer waives loan processing charges

పండుగ‌ల సీజ‌న్‌లో పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పీఎన్బీ) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు అద్భుత‌మైన ఆఫ‌ర్లు అందుబాటులోకి తెచ్చింది. ఫెస్టివ‌ల్ బోనంజా ఆఫ‌ర్‌ పేరిట తమ ఖాతాదారుల‌కు చౌక‌గా రుణ ప‌ర‌ప‌తి క‌ల్పిస్తున్న‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. అన్ని ర‌కాల రుణాల‌పై స‌ర్వీస్ చార్జీలు, ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేష‌న్ చార్జీల‌ను మాఫీ చేసింది. హోం లోన్‌, వెహికిల్ లోన్‌, మై ప్రాప‌ర్టీ లోన్స్‌, ప‌ర్స‌న‌ల్ లోన్స్‌, పెన్ష‌న్ లోన్స్‌, గోల్డ్ లోన్స్‌కు ఈ ఆఫ‌ర్లు వ‌ర్తిస్తాయి.

ప్ర‌స్తుతం 6.80 శాతం వ‌డ్డీరేటుపై హోంలోన్లు, 7.15 శాతం వ‌డ్డీపై కారు లోన్లు మంజూరు చేస్తున్న‌ది. ప‌ర్స‌న‌ల్ లోన్లపై 8.95 శాతం వ‌సూలు చేస్తున్న‌ది. హోంలోన్‌పై ఆక‌ర్ష‌ణీయ వ‌డ్డీతో టాప‌ప్ రుణం అంద‌జేస్తున్న‌ట్లు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 2021 డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు ఈ ఆఫ‌ర్ అమ‌ల్లో ఉంటుంది. ఖాతాదారులు దేశ‌వ్యాప్తంగా త‌మ శాఖ‌లు, డిజిట‌ల్ చానెళ్ల ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles