Johnson & Johnson withdraws approval of its Covid vaccine జాన్సన్ అండ్ జాన్సన్: టీకా అనుమతి ధరఖాస్తు ఉపసంహరణ

Johnson johnson withdraws covid 19 vaccine approval proposal in india

Johnson & Johnson covid vaccine, Johnson & Johnson vaccine india, Johnson & Johnson india covid vaccine, Johnson & Johnson, Johnson & Johnson vaccine, Covid vaccine, coronavirus, drug regulator india, National Politics

Johnson & Johnson had said in April it was seeking an approval to conduct a bridging clinical study of its Janssen Covid-19 vaccine candidate in India. A line in drug regulator's note recently said that the company withdrew its proposal without giving any details.

జాన్సన్ అండ్ జాన్సన్: టీకా అనుమతి ధరఖాస్తు ఉపసంహరణ

Posted: 08/02/2021 02:50 PM IST
Johnson johnson withdraws covid 19 vaccine approval proposal in india

అమెరికాకు చెందిన జాన్స‌న్ అండ్ జాన్స‌న్ సంస్థ ఇండియాలో త‌న సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనుమ‌తి కోసం చేసుకున్న ద‌ర‌ఖాస్తును ఉపసంహ‌రించుకుంది. ఈ విష‌యాన్ని డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే ద‌ర‌ఖాస్తు ఉప‌సంహ‌ర‌ణ‌కు గ‌ల కార‌ణాన్ని జే&జే వెల్ల‌డించ‌లేదు. త‌న జాన్సెన్ కొవిడ్ వ్యాక్సిన్ కోసం గ‌త ఏప్రిల్‌లో ఈ సంస్థ ద‌ర‌ఖాస్తు చేసుకుంది. అంతేకాదు జులైలోనే కొన్ని వేల డోసుల వ్యాక్సిన్లు వ‌స్తాయ‌న్న వార్త‌లూ వ‌చ్చాయి.

అమెరికా ఈ వైర‌ల్ వెక్టార్ వ్యాక్సిన్‌కు గ‌త ఫిబ్ర‌వ‌రిలోనే అనుమ‌తి ఇచ్చింది. అయితే ఆ వెంట‌నే ఈ వ్యాక్సిన్ కార‌ణంగా ర‌క్తం గ‌డ్డ‌క‌డుతోంద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ఇటు యూరప్‌లోనూ నాఢీ సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్లు గుర్తించారు. అయితే త‌మ వ్యాక్సిన్ డెల్టా వేరియంట్‌తోపాటు అన్ని వేరియంట్ల‌పై స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్న‌ట్లు ఆ సంస్థ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles