Three girls fighting on street video goes viral నడిరోడ్డుపై ముగ్గురు యువతులు పిడిగుద్దులు..

Viral video young girls throw kicks at each other in middle of street

Young gilrs street fight, girls street fight video viral, Viral post, cat fight, girl fight on streets, girls Street fight video, Young girls fight video, Instagram viral video, girls fight social media, girls street fight social media

Viral videos are one hell of entertainment dose in hectic lives. We must have seen street fights where boys/ men are involved in a fist exchange. But in a new development, a video has gone viral where a crazy fight broke between a group of girls in the middle of a street.

నడిరోడ్డుపై ముగ్గురు యువతులు పిడిగుద్దులు.. తన్నులు..

Posted: 07/10/2021 11:24 AM IST
Viral video young girls throw kicks at each other in middle of street

రోడ్డుపై యువకులు ఘర్షణ పడినా ఈ రోజుల్లో ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. వారి మధ్య ఎదో ఓ విషయంలో గొడవ జరిగి అది ఘర్షణగా మారి.. ఆదిపత్యం నిరూపించుకోవడంలో ఎదుటి వారి ప్రాణాలను కూడా బలితీసుకున్న సందర్భాలు వున్నాయి. క్షణికావేశంలో జరిగే అనేక ఘటనలు ఇలానే ముగుస్తున్నాయి. అయితే అదే అబ్బాయిల స్థానంలో ముగ్గురు యువతులు గొడవ పడితేనే ఆ వీడియోలు వైరల్ అవుతుంటాయి. అలాంటిది ఏకంగా వారు ఘర్షణ పడితే ఇక ఆ వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

మరి ఇక్కడ మాత్రం ఈ ముగ్గురు యువతులు ఏకంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అవేశం ఆపుకోలేక ఎదుటివారిని కాళ్లతోనూ తన్నారు. ఇక ఇలాంటి వీడియోలు దోరకడమే అరుదు అన్నట్లు నెటిజనులు తండోపతండాలుగా చూడటంతో అవి నెట్టింట్లో సంచలనంగా మారాయి. ఎంతో సౌమ్యంగా, శాంతంగా, ఓర్పుతో, సహనంతో ఉండే అమ్మాయిలు వారి స్వభావానికి భిన్నంగా మారి.. ఒక్కసారిగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, తన్నులతో విరుచుకుపడటంతో.. అసలేం జరిగిందంటూ నెట్ జనులు కూడా ప్రశ్నలు కురిపిస్తున్నారు.

టీ-షర్ట్ జీన్స్ ప్యాంటు ధరించిన ముగ్గురు అమ్మాయిల మధ్య గొడవ జరిగింది. వీరిలో ఇద్దరు ఓ వైపు ఉండి మరో యువతిపై దాడి చేశారు. కొద్దిసేపటి తర్వాత వీరిలో ఓ యువతి పక్కకు తప్పుకుంది. మరో ఇద్దరు యువతులు మాత్రం చాలా సేపు ఘర్షణపడ్డారు ఒకరినొకరు కాళ్లతో తన్నుకున్నారు, జుట్టుపట్టి లాగుతూ ఫైట్ చేశారు. అక్కడ చాలా మంది ఉన్నా వారిని అడ్డుకునేందుకు ఎవరు ముందుకు రాలేదు. ఇక అక్కడ ఉన్నవారిలో కొందరు వీరి ఫైయిటింగ్ ని తమ కెమెరాల్లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారాయి.

కాగా ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి.. ఈ అరుదైన ఘటనను అక్కడ ఉన్నవారు చూస్తూ ఉండిపోయారు కానీ ఎవరు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో తీసిన వ్యక్తి ఎవరో అతడికి తన ధన్యవాదాలు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా వీడియో పెట్టిన కొద్దీ రోజుల్లోనే ఏడువేల లైక్ లను సొంతం చేసుకుంది.

 
 
 
View this post on Instagram

A post shared by Sa Tu SaiNi (@satu_saini90)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles