notification of teacher posts in ekalavya gurukula schools నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్

Notification of teacher posts in ekalavya gurukula schools on outsourcing basis

notification of teacher posts, teacher posts in ekalavya schools, teacher posts in gurukula schools, teacher posts on out sourcing, teacher posts, out sourcing, ekalavya shools, gurukula schools, residential school, Tribal welfare, Telangana

Telangana government releases the notification of teacher post in Ekalavya gurukula schools on out-sourcing basis. Online notification will be releases on 10th June.

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ..

Posted: 06/08/2020 09:21 PM IST
Notification of teacher posts in ekalavya gurukula schools on outsourcing basis

తెలంగాణ నిరుద్యోగ యువతకు కాసింత ఊరటనిచ్చే వార్త ఇది. అయితే ఇది ప్రభుత్వ ఉద్యోగం కాకపోయినా., ప్రభుత్వ పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో నెలకు ఎలాంటి డోకా లేకుండా జీతాలు లభిచే ఉద్యోగం. రిటైర్మెంట్ వరకు ఈ ఉద్యోగం ఉండకపోయినా.. పనిచేసినంత కాలం, పనిచేయించుకునేంత కాలం మాత్రం వుంటుంది. కొద్దిలో కొద్దిగా భద్రత కలిగిన ఉద్యోగమే. అందుకనే దీనికి కూడా పెద్ద సంఖ్యలోనే అభ్యర్తులు పోటీపడుతుంటారు. ఇంతకీ ఆ ఉద్యోదం ఏమిటీ.? ఎక్కడ చేయాల్సి వుంటుంది అన్న వివరాల్లోకి ఎంట్రీ ఇస్తే.. ఉపాధ్యాయ ఆశావహ నిరుద్యోగులకు ఇది తీపి కబురు.

తెలంగాణ రాష్ట్రంలోని 16 ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా ఈ పోస్ట్ లకు జూన్ 10నుండి ఆన్లైన్ లో అప్లికేషన్ లు స్వీకరిస్తామని గిరిజన గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటన విడుదల చేసారు. నోటిఫికేషన్ పై మరిన్ని వివరాల కోసం ఔత్సాహితులు www.tgtwgurukulam.telangana.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles