Former PM Manmohan Singh condition stable: Sources నిలకడగా మాజీ ప్రధాని అరోగ్యం.. త్వరగా కొలుకోవాలని నేతల అకాంక్ష

Former pm manmohan singh developed fever after new medicine condition stable sources

Manmohan Singh, Manmohan Singh news, Manmohan Singh health news, Manmohan Singh health, Manmohan Singh health update, former Prime Minsiter news, Congress, Delhi, AIIMS, AIIMS Delhi, Sonia Gandhi, Rahul Gandh, Arvind Kejriwal, Politics

Former prime minister Manmohan Singh’s condition is stable and he is under observation at Delhi’s All India Institute of Medical Sciences (AIIMS), sources in the hospital said on Monday. The 87-year-old Congress leader was taken to AIIMS on Sunday night.

నిలకడగా మాజీ ప్రధాని అరోగ్యం.. త్వరగా కొలుకోవాలని నేతల అకాంక్ష

Posted: 05/11/2020 12:53 PM IST
Former pm manmohan singh developed fever after new medicine condition stable sources

మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్‌ సింగ్‌(87) ఆరోగ్యం నిలకడగా వుందని ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. తమ చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయనను అడ్మిట్ చేసిన సందర్భంగా చెప్పిన వైద్యులు,, ఇందుకు కారణాలను తెలుసుకుంటున్నామని తెలిపారు. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో మాజీ ప్రధానికి చికిత్స అందిస్తున్నారు.

2004-2014 మధ్య ప్రధానిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ కి 2009 లో బైపాస్ శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు.   కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ ఆధ్వర్యంలో ఆయనను ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్టు సమాచారం. అయన త్వరగా కోలుకోవాలని పలువురు నేతలు ఆకాంక్షిస్తూ ట్వీట్ చేస్తున్నారు. మన్మోహన్ త్వరగా కోలుకోవాలని తనతో సహా కోట్లాదిమంది భారతీయులు కోలుకుంటున్నారని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానా అని అన్నారు. అంతే కాకుండా శివసేన నేత ఆదిత్య థాకరే, ఎన్సీపీ నేత, బారామతి ఎంపీ సుప్రియ సూలే తదితరులు ఆయన త్వరగా కోలుకుని ఇంటికి చేరాలని ఆకాంక్షిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles