COVID-19 cases in India cross 37,000, death toll at 1,218 దేశంలో 37000 మార్కు దాటిన కరోనా కేసులు.. 1218 మరణాలు

Covid 19 cases in india cross 37 000 death toll at 1 218

coronavirus in india, coronavirus, covid-19, corona spread, Coronavirus, COVID-19, Coronavirus news, section 144 coronavirus, coronavirus news, coronavirus maharashtra, coronavirus updates, coronavirus in maharashtra, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

India’s total tally of confirmed coronavirus cases has crossed the 37,000 mark as states have recorded 2,293 new cases in the last 24 hours. The total number of cases now stand at 37,336 according to the ministry of health and family welfare.

దేశంలో 37000 మార్కు దాటిన కరోనా కేసులు.. 1218 మరణాలు

Posted: 05/02/2020 10:59 AM IST
Covid 19 cases in india cross 37 000 death toll at 1 218

ఇన్నాళ్లు దేశంలో నెమ్మెదిగా వ్యాప్తి చెందిన కరోనా వైరస్.. గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి దేశంపై తన పంజా విసురుతొంది. దేశంలో లాక్ డౌన్ ను పొడగిస్తూ నిర్ణయం తీసుకుని గ్రీన్, అరేంజ్, రెడ్ జోన్లలో పలు మినాహాయింపులు జారీ చేసిన రోజునే అత్యధికంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడం అందోళన రేకెత్తిస్తోంది, ఒక్కరోజులో అత్యధికంగా 2293 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఈ స్థాయిలో కరోనా కేసులు ఒక్కరోజులో బయటపడటం ఇదే అత్యధికం.

మరోవైపు కరోనా బారిన పడి అసువులు బాస్తున్నవారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే వుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 71 మరణాలు సంభవించడంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 1218కు చేరడం కూడా అందోళన కలిగించే అంశం. లాక్ డౌన్ అమల్లో వుండగానే ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతుండటం కూడా దిగ్ర్భాంతికి గురిచేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37 వేల మార్కు దాటింది. దేశవ్యాప్తంగా మొత్తం 37 వేల 336 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రకు చెందిన వారే కావడం గురికావడం, ఇప్పటికీ అక్కడ పరిస్థితి అదుపులోకి రాకపోడం గమనార్హం.

ఈ వైరస్‌ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 9951 మంది కోలుకున్నారని చెప్పారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. మహరాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య ఏకంగా 11 వేల మార్కు దాటింది. ఇక మృతుల సంఖ్య కూడా 485కు చేరింది. ఇక కరోనా వ్యాధి నుంచి కొలుకున్న వారి సంఖ్య కూడా 1879కి చేరింది. ఆ తరువాత గుజరాత్ లో 4721 కేసులు నమోదవ్వగా 236 మంది మృత్యువాతపడ్డారు, 735 మంది కరోనా నుంచి కొలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles