Proud Moment! UN Salutes India For Helping Other Countries భారత్ పై ప్రశంసలు కురిపించిన ఐక్యరాజ్యసమితి

Un chief antonio guterres salutes india for helping others in fight against covid 19

Coivd-19, coronavirus outbreak, Coronavirus, coronavirus in india, india coronavirus, Rajasthan , coronavirus in Rajasthan , Rajasthan case, covid-19, plasma therapy, therapy covid-19

UN Secretary-General Antonio Guterres salutes countries helping others in the global fight against the Covid-19 pandemic, his spokesman has said, days after India sent supplies of the anti-malarial drug hydroxychloroquine to several nations, including the US.

కరోనా వైరస్: భారత్ పై ప్రశంసలు కురిపించిన ఐక్యరాజ్యసమితి

Posted: 04/18/2020 03:45 PM IST
Un chief antonio guterres salutes india for helping others in fight against covid 19

కరోనా వైరస్‌పై పోరులో ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై  పోరాడుతున్నాయి. ఈ క్రమంలో తమ దేశపౌరుల భద్రతే ముఖ్యంగా అన్ని దేశాలు చర్యలు తీసుకుంటున్న తరుణంలో భారత్ మాత్రం తమ దేశ పౌరులతో పాటు ఇతర దేశాలకు కూడా అండగా నిలుస్తోంది. దీంతో భారత్ పై ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. ఐరాస పిలుపునకు అనుగుణంగా ఇతర దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల్ని అందిస్తూ భారత్‌ ఆదర్శంగా నిలుస్తోందని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ అభిప్రాయపడ్డారు.

కొవిడ్-19 చికిత్సలో మంచి ఫలితాలిస్తుందని భావిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రల్ని ఇప్పటి వరకు భారత్‌ అనేక దేశాలకు పంపింది. వీటిలో అమెరికా, అఫ్గానిస్థాన్‌, శ్రీలంక, మారిషస్‌ సహా పలు ఐరోపా, ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. రెండు లక్షల క్లోరోక్విన్‌ మాత్రల్ని అందుకున్న డొమినిక్‌ రిపబ్లిక్‌ సైతం ఈ సందర్భంగా భారత్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. మరోవైపు రష్యా సైతం భారత సంఘీభావం పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. తమకు క్లోరోక్విన్‌ మాత్రల్ని అందించాలన్న రష్యా అభ్యర్థనను భారత్‌ ఇటీవల అంగీకరించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles