3 new Covid-19 cases in Telangana; total mounts to 36 కరోనా అలర్ట్: లాక్ డౌన్ దేశ ప్రధాని అసంతృప్తి..

Coronavirus three new cases in telangana state total 36 now

Coronavirus In India,coronavirus updates,Coronavirus impact on economy,lockdown,coronavirus news,coronavirus,PM Modi,Coronavirus India update, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news

Three more people tested positive for Covid-19 in Telangana on Tuesday, taking the total in the state to 36. The state is under a complete lockdown, with only essential services allowed to function. It has imposed a curfew from 7pm to 6am daily to contain the spread of the outbreak.

కరోనా అలర్ట్: తెలంగాణలో మరో మూడు పాజిటివ్ కేసులు..

Posted: 03/24/2020 04:37 PM IST
Coronavirus three new cases in telangana state total 36 now

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా భారత్‌లోనూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. క్రితం రోజున 419 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, ఇవాళ ఆ సంఖ్య ఏకంగా 500లకు చేరింది. ఇక దేశంలో కరోనా మృతుల సంఖ్య పదికి చేరింది. ఈ నేపథ్యంలో అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ కరోనా కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతొంది. ఏపీని పక్కన బెడితే తెలంగాణలో ఈ సంఖ్య మరీ అందోళనను కలిగిస్తోంది.

ఇవాళ కొత్తగా మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 36కు చేరింది.లండన్‌ నుంచి కూకట్‌పల్లి వచ్చిన 49ఏళ్ల వ్యక్తికి, జర్మనీ నుంచి చందానగర్‌ వచ్చిన మహిళ(39)కు, బేగంపేటకు చెందిన గృహిణి(61)కి పాజిటివ్‌గా నిర్థారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. బేగంపేటకు చెందిన మహిళ ఇటీవల సౌదీ అరేబియా వెళ్లివచ్చినట్టు అధికారులు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles