Thank you for your prayers and honors.. – LATHA DIDI మీ ఆదరాభిమానాలకు, మీరు చేసినా ప్రార్దనలకు కృతజ్ఞతలు.. - లతా దీదీ

Thank you for your prayers and honors latha didi

Lata Mangeshkar health, Bollywood news, Lata Mangeshkar songs, Intensive Care Unit, Lata Mangeshkar

Lata Mangeshkar who was admitted in ICU of Breach Candy Hospital, Mumbai as she had difficulty in breathing. Now she is doing much better says his team members

మీ ఆదరాభిమానాలకు, మీరు చేసినా ప్రార్దనలకు కృతజ్ఞతలు.. - లతా దీదీ

Posted: 11/15/2019 06:45 PM IST
Thank you for your prayers and honors latha didi

భారత గాన కోకిలగా పేరు తెచ్చుకున్న మనకు ఎంతో సుపరిచితురాలైనా. తన మధుర గానంతో మన హృదయాలను ఆనంద పరవశంలో ముంచెయ్యగలిగే స్వర గాయని లతా మంగేష్కర్ 'గారు.. తన పాటలలో ఎంతో తియ్యదనం నిండి ఉంటుంది.. ఆలా ఆ పాటలా తోటలో విహరిస్తూ మనల్ని మనం మైమరిచిపోతుంటాము.. ఎందరున్నా ఎందరు గాయని గాయకులు ఉన్న తన దైనా శైలిలో మనల్ని మురిపించే లతా గారి పై పలు పుకారులు నేడు చక్కరకొడుతున్నాయి .. లతా గారి ఆరోగ్యం బాగోలేదని వచ్చే వార్తలలో ఏమి నిజం కావని తేలాయి.. లతా దీదీ ఆరోగ్యం నిలకడగా ఉంది.. అనవసరంగా పుకార్లు లేపొద్దు.. మీ ఆదరాభిమానాలకు, మీరు చేసినా ప్రార్దనలకు కృతజ్ఞతలు అని ఆమె ట్విట్టర్ ఖాతా నుండి సందేశం వెలువడింది..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురుకుంటున్న లత గారు ముంబై బీచ్ కాండీ ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్య అందుకుంటున్న సంగతి మన అందరికి తెలిసిన విషయమే.. నిమోనియా,మరియు ఛాతిలో ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్నా లతా గారు త్వరలోనే కోలుకుంటారని ఆసుపత్రి వర్గాలు తెలిపారు..

నేను లతా గారి కుటుంబికులతో మాట్లాడానని తన ఆరోగ్యం బాగానే ఉందని..తాను కోలుకుంటున్నారని.. నిలకడ లేని, ఆధారాలు లేని వదంతులను నమ్మవద్దని ..ఆమె త్వరగా కోలుకోవాలని ప్రాధించండి .. అంతేకాని అనవసర పుకారులు చెయ్యవద్దని బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండాకర్ ట్విట్ చేసారు..

గాన కోకిలా త్వరలోనే గొంతెత్తి పాడాలని మనసారా మనం కూడా ప్రార్దిదాం ..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lata Mangeshkar  Bollywood  

Other Articles

Today on Telugu Wishesh