Sex Survey 2019: 60% satisfied with sex life శృంగారంలో 60శాతం మంది భారతీయులు సంతృప్తి

Sex survey 2019 60 satisfied with sex life 31 open to s m

india today sex survey 2019, facebook, pornography, google, facebook revenge porn, revenge porn, google tracks porn, how to block pornography on android,facebook report photos, google porn, facebook tracks porn, facebook poll, pornography, facebook india, facebook algorithm, facebook vs revenge porn, facebook vs. revenge porn, pornography addiction, facebook memories, google search, facebook nudes, facebook virus

About 60 per cent of respondents in 2019 report said they have satisfying sex lives with as many as 31 per cent being open to experimenting with blindfolds or restraints during sex. Meanwhile, it was revealed that 53 per cent of male respondents said they knew where their partners' G-spot was, while 50 per cent of women reported that they knew where theirs was.

శృంగారంలో 60శాతం మంది భారతీయులు సంతృప్తి

Posted: 11/02/2019 04:39 PM IST
Sex survey 2019 60 satisfied with sex life 31 open to s m

అరచేతిలో ఇంటర్నెట్.. దేని గురించైనా సరే గూగుల్ చేసి క్షణాల్లో తెలుసుకోవచ్చు. విజ్ఞాన పరిజ్ఞానానికి, మేధో వికాసానికి కీలక ఆయుధం. ఆ ఆయుధమే ఇప్పుడు భారతీయ యువత మేధస్సును నరికేస్తోందా? చెడు దారి పట్టేందుకు దారి చూపుతోందా? అంటే తాజాగా ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు సెక్స్ అన్న మాట మాట్లాడేందుకు వెనకాముందు ఆలోచించే వాళ్లు. ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమా అని వాటిని ఈజీగా తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా పోర్న్‌ వ్యామోహంలో వాటికి బానిసలుగా మారుతున్నారు.

18 ఏళ్లు నిండకుండానే వర్జినిటీ కోల్పోవడం.. సెక్స్‌లో పాల్గొనడం, పోర్న్ వీడియోలు చూస్తూ.. వాటిలో చేసినట్లు అనుకరించడం.. లాంటివి చేస్తున్నట్లు సర్వేలో తేలింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన నిర్వాహకులు.. కొంతమందిని సర్వే చేయగా.. సర్వేలో పాల్గొన్నవారిలో 33% మంది టీనేజ్‌లోనే సెక్స్ చేసినట్లు చెప్పారు. ఈ విషయంలో గౌహతి వాసులు తొలిస్థానంలో ఉన్నట్లు తేలింది. 2003లో కేవలం 8 శాతం మందే టీనేజ్‌లో సెక్స్ చేశామని చెప్పగా, అది ఇప్పుడు 61 శాతానికి పెరగడం గమనార్హం. మొత్తంగా దాదాపు 79 శాతం మంది ఎక్కువ సేపు పోర్న్‌ వీడియోలు చూస్తామని చెప్పారు. 85 శాతం మంది పురుషులు, 71 శాతం మంది స్త్రీలు తాము పోర్న్ చూస్తామని వెల్లడించారు.

పోర్న్‌కు బానిసలుగా మారి.. 48% మంది పురుషులు, 3% మంది మహిళలు డబ్బిచ్చి శృంగారంలో పాల్గొంటున్నారట. ఇదిలా ఉండగా, పెళ్లికి వర్జినిటీ అనేది చాలా కీలకమని ఇప్పటికీ 53 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. అటు.. దేశంలో స్వలింగ సంపర్కులు కూడా ఎక్కువవుతున్నారట. భారతీయుల్లో ఇప్పటికీ 90% మంది స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకిస్తున్నా.. ఆర్టికల్ 377ను రద్దు చేయడంతో గేలు, లెస్బియన్లు పెళ్లి చేసుకునేందుకు ఎక్కువ ఉత్సుకత చూపిస్తున్నారట. ఆశ్చర్యకర విషయమేమిటంటే.. డేటింగ్‌ సైట్లలో ఎక్కువ మంది మహిళలు పేర్లు నమోదు చేసుకున్నారట.

కాగా, సెక్స్ చేస్తున్న సమయంలో గిల్లడం, కొరకడం, కొట్టడం.. లాంటి అనుభవాలు తమకు ఎదురయ్యాయని 31 శాతం మంది వెల్లడించారు. 27 శాతం మంది డిల్డోలు, వైబ్రేటర్లు వాడుతున్నామని వెల్లడించారు. సెక్స్ చేసే సమయంలో వీడియోలు, ఫోటోలు తీసుకోవడానికి మాత్రం భారతీయ జంటలు సమ్మతంగా లేరట. ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ వాడకం ఎక్కువ కావడం కూడా సెక్స్ గురించి మాట్లాడుకునే సందర్భాలు పెరిగాయని, దానిపై అవగాహన పెరిగిందని సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా.. వీటివల్లే సైబర్ నేరాలు, బ్లాక్‌మెయిలింగ్, స్త్రీలు, పిల్లలపై లైంగిక దాడుల పెరిగాయని తేలింది. భార్యభర్తలు విడిపోవడానికి కూడా కారణాలు అవుతున్నాయని సర్వే తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles