దీపావళి వెలుగులలో ఆర్టీసీ Telangana Govt Set-up Committee on RTC Strike

Telangana govt set up committee on rtc strike

RTC, KCR, TSRTC, Telangana

Telangana Govt Set-up Committee on RTC Strike

దీపావళి వెలుగులలో ఆర్టీసీ

Posted: 10/23/2019 10:36 AM IST
Telangana govt set up committee on rtc strike

ఈ మధ్యకాలంలో తరుచుగా అందరి నోటా వినపడే మాట.... సగటు మధ్యతరగతి కుటుంబాల జీవితా లంతో పెనవేసుకున్న ఒకేఒక నేస్తం..దూరాభారా ప్రయాణాలకు అండ దండా  మన RTC  రోడ్డు రవాణా శాఖ బృందం.. పండగొచ్చిన,పబ్బం వచ్చిన ఎటు కదలని అనిపించినా మనకు ఎంతో సౌకర్యవంతగా, మన గమ్య స్థానాలకు సురక్షితంగా చౌక ధరకే రవాణా అందించిన మన  RTC బృందం ఒక్కసారిగా నిలిచిపోవడం మన ప్రజలందరికీ ఓ తీరని లోటు.. కొంతమంది జనం బస్సులో ఎక్కువ ఉండేసరికి వేరే బస్సు ఉందిగా అని ఆగిపోయే జనం  అంతా నేడు వెలవెలబోతున్నారు.. వచ్చే 2, 3 బుస్సులోనే  కాస్త  ఇబ్బంది పడి గమ్య దారికి చేరుతున్నారు. మన క్షేమం  కై  ఆలోచించే మన ప్రజాస్వామ్య ప్రభుత్వం కూడా ఎన్నో ప్రత్యేక చర్యలు చేపట్టిన లోటు పూర్చలేనిదిగా మారిపోయింది.. దసరా మొదలుకొని నేటి వరకు బస్సుల అవస్థ సగటు మధ్య తరగతి ప్రజలుఅనుభవిస్తున్నారు. దీనికి ఒక అంతే  లేదా అని  పలు  వర్గాల చర్చలు జరుగుతున్నాయి.. పాఠశాలలు..కళాశాలల  బస్సుల బాధకు తాళలేక సెలవులు  ప్రకటించి..  ఇదిలానే కొనసాగితే భావి భారత పౌరుల చదువు నిర్లక్ష్యం చేయలేక తెరిచేసారు.. సుమారు 48000 మంది కార్మికులు బంద్ లో పాల్గొనగా.. ఒక  ముగ్గురు మాత్రం మాత్రం తమ ప్రాణాలను కోల్పోయారు...  వీళ్ళ బాధను ముఖ్యంగా మన ప్రజల బాధలను  చూడలేక  కేసీఆర్  సర్కార్ RTC కార్మికుల డిమాండ్స్ పై  దృష్టి  పెట్టదలచారు... ఈ దీపావళి పండగ కైనా ఇంటిళ్లిపాది తమ గ్రామాలకు  RTC బస్సులలో  ఏ  కొరత లేకుండా వెళ్లగలరని ఆశా అంతే ఓ ఆలోచన.. ఐనా ఏ ఆలోచన లేకుండా ఉండడం కన్నా ఏదో ఒక చర్య తీసుకోవడం మేలు కదా..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC  KCR  TSRTC  Telangana  

Other Articles

Today on Telugu Wishesh