Kachuluru Boat Operation Success రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ సక్సెస్..

Kachuluru boat operation success

Kachuluru, AP, Godavari

Kachuluru Boat Operation Success

రాయల్ వశిష్ట బోటు ఆపరేషన్ సక్సెస్..

Posted: 10/22/2019 04:15 PM IST
Kachuluru boat operation success

తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరులో రాయల్ వశిష్ట ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. గోదావరి నదిలో బోటు వెలికితీశారు. ధర్మాడి సత్యం బృందంతో పాటు స్కూబా డైవర్లు తీవ్రంగా కృషి చేసి దాన్ని బయటకు తీశారు. అయితే బోటు పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. నీటి అడుగు భాగం నుంచి రోప్‌ల సాయంతో బయటకు తీశారు.  దీంతో బోటుకు సంబంధించిన విడిభాగాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా సెప్టెంబర్ 15న కచ్చులూరు వద్ద గోదావరిలో బోటు మునిగిన సంగతి తెలిసిందే.

Kachuluru Boat Operation

Kachuluru Boat Operation

Kachuluru Boat Operation

Kachuluru Boat Operation

Kachuluru Boat Operation

 

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kachuluru  AP  Godavari  

Other Articles