Fourth successive rate cut from RBI మళ్లీ తీపి కబురు అందించిన ఆర్బీఐ.. రుణాలపై వడ్డీ తగ్గింపు

Rbi mpc meeting fourth successive rate cut from shaktikanta das

Reserve Bank of India, Shaktikanta Das, RBI MPC Meeting, Monetary Policy Committee, Repo rate, House loans

RBI MPC Meeting: The Reserve Bank of India (RBI) Monetary Policy Committee (MPC) meet began on August 5 and the market is rife with speculation that there would be at least 25 bps rate cut for the fourth time in a row.

మళ్లీ తీపి కబురు అందించిన ఆర్బీఐ.. రుణాలపై వడ్డీ తగ్గింపు

Posted: 10/04/2019 05:14 PM IST
Rbi mpc meeting fourth successive rate cut from shaktikanta das

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరోమారు దేశ ప్రజలకు శుభవార్తను అందించింది. పండగ వేళ భేటి అయిన అర్బిఐ కమిటీ కుల నుంచి రుణాలను పోందిన వారితో పాటు రుణాలు తీసుకోవాలని భావిస్తున్న వారికి రిజర్వు బ్యాంకు తీపి కబురు అందించింది. ఇవాళ సమావేశమైన అర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష కమిటీ మరోమారు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.  

ఇవాళ ప్రకటించిన పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు కీలక నిర్ణయాలు వెల్లడించింది. అసలే ఆర్థిక మందగమనంతో ఆందోళన నెలకొన్న సమయంలో మరోసారి వడ్డీరేటు పావుశాతం తగ్గించింది ఆర్బీఐ.. దీంతో ప్రస్తుతం 5.40 శాతంగా ఉన్న రెపో రేటు.. 5.15 శాతానికి తగ్గించింది. రివర్స్ రెపో రేటు 4.90 శాతం, బ్యాంక్ రేట్‌ను 5.40 శాతంగా నిర్ణయించింది ఆర్బీఐ. ఇక, 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీని 6.9 శాతం నుంచి 6.1 శాతానికి... 2020-21 సంవత్సరానికి గాను జీడీపీ అంచనాను 7.2గా సవరించింది సెంట్రల్ బ్యాంక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Kcr not interested to retain the sacked tsrtc employees

  చర్చలు లేవ్.. హైకోర్టు ఆదేశాలపై సీఎం విముఖత..

  Oct 17 | సమ్మె ద్వారా ఆర్టీసీకి సంఘాలు తీవ్ర నష్టం చేశాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ జేఏసీతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుని, కార్మికులు సమ్మె విరమించేలా చేయాలన్న హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో చర్చల పునరుద్ధరణపై... Read more

 • Tsrtc strike high court orders government to pay workers salaries

  ఆర్టీసీ కార్మికులకు ఊరట.. జీతాలు చెల్లింపుకు హైకోర్టు అదేశం

  Oct 16 | ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించేంత వరకు తమ ఉద్యమం కోనసాగిస్తున్న అర్టీసీ కార్మికులకు ఊరట లభించింది. సమ్మె నేపథ్యంలో కార్మికుల వేతనాలను నిలిపివేసిన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వేసిన... Read more

 • Hearing ends in ayodhya case ends supreme court reserves verdict

  అయోధ్య కేసులో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వు..

  Oct 16 | శాతాబ్దాల క్రితం నాటి అయోధ్య రామజన్మభూమికి సంబంధించి దశాబ్దాలుగా సాగుతున్న వివాదాస్పద కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ తీర్పును రిజర్వు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ అధ్యక్షతన ఏర్పడిన... Read more

 • Case against cinepolis in hyderabad for delaying movie by 10 mins

  థియేటర్ యాజమాన్యానికి సినిమా చూపిన ప్రేక్షకుడు

  Oct 16 | థియేటర్ యాజమాన్యానికి ఓ ప్రేక్షకుడు సినిమా చూపించిన ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటనలో అసలు ట్విస్టు ఏంటంటే.. నిర్దేశిత సమయం కంటే సినిమా పది నిమిషాలు అలస్యంగా... Read more

 • Pawan kalyan slams ys jagan govt on rythu bharosa promise

  రైతుభరోసాపై జగన్ సర్కార్ కు పవన్ కల్యాణ్ సూటి ప్రశ్న.!

  Oct 16 | వైఎస్ఆర్ రైతు భరోసా పథకంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. రైతు భరోసా పథకంపై పవన్ విమర్శలు చేశారు. సీఎం జగన్ మాట తప్పారని అన్నారు. ఎన్నికల వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చలేదని  విమర్శించారు. ప్రతి... Read more

Today on Telugu Wishesh