Rare Two-Headed Russell's Viper Snake Found మహారాష్ట్రలో అరుదైన రెండు తలల సర్పరాజం

Rare two headed russell s viper snake found in maharashtra

Russell's Viper, two-headed Russell's Viper snake, two headed snake, Aadharwadi area, kalyan nagar, Thane, Maharashtra, Virginia, rare two-headed snake, Russell’s viper snake, Thane District, Two-Headed snake video, Two-Headed snake viral video

A horrifying viral video of a rare two-headed snake found in rocky terrain in western India, is doing rounds on the internet. The Russell's Viper snake was captured on video, on September 19 in Aadharwadi area of Kalyan city in Maharashtra's Thane district.

ITEMVIDEOS: ముంబైలో కనిపించిన అరుదైన రెండు తలల సర్పరాజం

Posted: 09/25/2019 04:51 PM IST
Rare two headed russell s viper snake found in maharashtra

మహారాష్ట్రలోని ఠానే జిల్లాలో అరుదైన సర్పరాజాన్ని గుర్తించడంతో దాన్ని భద్రంగా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. సాధారణంగా శరీరానికి రెండు వైపులా తలలున్న పాములు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. కానీ ఒకే వైపున రెండు తలల పాములు అరుదుగా కనిపిస్తాయి. అటువంటి అరుదైన సర్పరాజాన్ని ఠానే జిల్లా కల్యాణ్‌నగర్‌ వాసులు గుర్తించారు. గ్రామస్థులు కొందరు నడిచి వెళ్తుండగా ఈ పాము వారి కంట పడింది.

దీంతో స్థానిక జంతుశాస్త్ర నిపుణుడు హరీష్‌జాదవ్‌, సందీప్‌ పండిట్‌లు ఈ పామును కాపాడి ‘వార్‌ రెస్క్యూ ఫౌండేషన్‌’ అనే వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. జన్యులోపాల కారణంగా ఇలాంటివి పుడుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. కాగా ఇలాంటి సర్పరాజమే ఒకటి గత ఏడాది సరిగ్గా ఇదే సెప్టెంబర్ మాసం 24వ తేదీన వర్జినియాలో ప్రత్యక్షమయ్యింది.

వర్జినియాలో లభించిన పామును అధ్యయనం చేసిన అక్కడి జంతుశాస్త్ర నిపుణులు ఈ పాము ఎడమ తల అధిక వృద్ది చెందిందని, ఈ పాముకు రెండు తలలు వున్నా ఒకే గుండె, ఒకే ఊపిరితిత్తులు వున్నాయని తెలిపారు. దీంతో ఈ నెలకు ఇలాంటి పాములకు ఏమైనా సంబంధం వుండి వుంటుందా.? అన్న కోణంలోనూ పలువురు ధార్మిక పెద్దలు అన్వేషణ సాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russell's Viper  two headed snake  Aadharwadi area  kalyan nagar  Thane  Maharashtra  

Other Articles