TDP Chintamaneni Prabhakar arrested చింతమనేని అరెస్టు.. దుగ్గిరాలలో టెన్షన్ టెన్షన్..

Denduluru ex mla chintamaneni prabhakar arrest over atrocity act

Chintamaneni Prabhakar, Chintamaneni arrested, Tension in duggirala, Tension in Denduluru, TDP, TDP MLA, Denduluru, Duggirala, YSRCP, andhra pradesh, politics, andhra pradesh, politics

Senior Telugu Desam Party leader and former MLA from Denduluru in West Godavari district Chintamaneni Prabhakar was arrested by the police at his residence in Duggirala

చింతమనేని అరెస్టు.. దుగ్గిరాలలో టెన్షన్ టెన్షన్..

Posted: 09/11/2019 01:19 PM IST
Denduluru ex mla chintamaneni prabhakar arrest over atrocity act

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఇటీవల నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసు సహా గతంలో నమోదైన 52 కేసుల నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై కేసు నమోదైన తరువాత అరెస్టు చేస్తారన్న వార్తవచ్చిన తరుణంలో గత 12 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన.. తన భార్య అనారోగ్యానికి గురై అపస్మారక స్థితిలోకి జారుకున్న నేపథ్యంలో ఆమెను పరామర్శించేందుకు దుగ్గిరాలలోని తన నివాసం వద్దకు వచ్చారు.

దుగ్గిరాలలోని తన నివాసానికి చింతమనేని వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు.. ఇవాళ ఉదయం నుంచే అక్కడ మకాం వేసి.. అక్కడకు చేరుకున్న చింతమనేనిని అరెస్ట్ చేశారు. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులూ తలెత్తకుండా పోలీసులు చింతమనేని ఇంటి వద్ద భారీ స్థాయిలో మోహరించారు. అయినప్పటికీ అక్కడికి పెద్ద సంఖ్యలో చేరకున్న అభిమానులు అనుచరులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో చింతమనేని అరెస్ట్ ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు.

దీంతో, పోలీసులకు-చింతమనేని అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో, చింతమనేనిని పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లారు. వడంతో దుగ్గిరాలలో టెన్షన్ వాతావరణం అలుముకుందిఅయితే చింతమనేనికి ఎక్కడి తరలించారన్న విషయంలో కూడా ఆయన అనుచరులకు సరైన సమాచారం అందలేదు. దీంతో ఆయను రహస్య ప్రాంతానికి తరలించారన్న వార్తలు కూడా వచ్చాయి. కాగా ఆయను ఏలూరు త్రిటౌన్ పోలిస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chintamaneni Prabhakar  TDP  TDP MLA  Denduluru  Duggirala  YSRCP  andhra pradesh  politics  

Other Articles

 • Kodela siva prasada rao last rites to be conducted tomorrow

  కొడెల శివప్రసాద్ అంత్యక్రియల్లో సందిగ్థత..

  Sep 16 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం తన తండ్రి మరణవార్త తెలుసుకుని గుంటూరుకు తిరుగుప్రయాణమయ్యారు. రేపటిలోగా ఆయన గుంటూరుకు చేరుకుంటారని మాజీ మంత్రి, టీడీపి నేత... Read more

 • Kancheti sai sensational allegations on kodela siva prasad rao suicide

  కొడెల శివప్రసాద్ ఆత్మహత్యపై కంచేటి సాయి అరోపణలు

  Sep 16 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నా.. ఆయనది ఆత్మహత్యేనని పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ద్వారా తేలిందని సమాచారం. అయితే రకరకాల ఊహాగానాలు... Read more

 • Ys jagan tweet on devipatnam boat capsize viral on net

  దేవీపట్నం ప్రమాదంపై అప్పటి జగన్ ట్వీట్ వైరల్..!

  Sep 16 | గోదావరిలో జరిగిన ఘోర దుర్ఘటన జరిగి, 12 మంది మృతి చెందగా, మరో 25 మందికి పైగా గల్లంతైన నేపథ్యంలో, ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు మరోసారి... Read more

 • Reason behind boat capsize in river godavari dozens still missing

  గోదావరి నదిలో లాంచీ ప్రమాదానికి కారణం అదేనా.?

  Sep 16 | పాపికొండలు విహార యాత్రలో విషాదం చోటు చేసుకున్న ఘటనలో విస్మయకర వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. గోదావరి నదిలో 5 లక్షల క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం ఉన్నప్పటికీ.. పర్యాటకుల బోటుకు ఎలా అనుమతి ఇచ్చారనే... Read more

 • Ap bjp president kanna laxminarayana taken into custody

  కన్నాను అడ్డుకున్న పోలీసులు.. సభకు అనుమతి నిరాకరణ

  Sep 16 | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. సత్తెనపల్లి పోలీసు స్టేషన్ కు తరలించారు. గురజాలలో బహిరంగ సభను నిర్వహించడానికి బీజేపీ ప్రయత్నించగా ఆ సభకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.... Read more

Today on Telugu Wishesh