Sasural Simar Ka Child Actor Shivlekh Singh Dies in a Road Accident Near Raipur రోడ్డు ప్రమాదంలో బాలనటుడు దుర్మరణం

Sasural simar ka child actor shivlekh singh dies in a road accident near raipur

SasuralSimarKa, ChildActor, ShivlekhSingh

Sasural Simar Ka Child Actor Shivlekh Singh Dies in a Road Accident Near Raipur

రోడ్డు ప్రమాదంలో బాలనటుడు దుర్మరణం

Posted: 07/19/2019 12:55 PM IST
Sasural simar ka child actor shivlekh singh dies in a road accident near raipur

(Image source from: hindustantimes.com)

పలు హిందీ సీరియల్స్‌లో నటించి బాల నటుడు మంచి పేరు తెచ్చుకున్న శివలేఖ్ సింగ్(14) ఛత్తీస్‌ఘడ్‌లోని రాయ్‌పూర్‌ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదంలో శివలేఖ్ అక్కడికక్కడే మరణించగా, అతని తల్లి లేఖ్నా సింగ్‌, తండ్రి శివేంద్రసింగ్‌ తోపాటు మరో వ్యక్తి కూడా గాయాలపాలయ్యారు. అయితే తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. కారులో బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వైపు వెళుతుండగా వేగంగా వచ్చిన ట్రక్కు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం తరువాత పారిపోయిన ట్రక్ డ్రైవర్‌ను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SasuralSimarKa  ChildActor  ShivlekhSingh  

Other Articles