Saravana Bhavan Founder P Rajagopal Serving Life Term Dies in Chennai ‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

Saravana bhavan founder p rajagopal serving life term dies in chennai

Saravana Bhavan, Rajagopal, Chennai

Saravana Bhavan Founder P Rajagopal Serving Life Term Dies in Chennai

‘శరవణ’ రాజగోపాల్ కన్నుమూత

Posted: 07/18/2019 02:28 PM IST
Saravana bhavan founder p rajagopal serving life term dies in chennai

(Image source from: scroll.in)

అంతర్జాతీయ ప్రఖ్యాతి గాంచిన శరవణ భవన్‌ యజమాని పి. రాజగోపాల్‌ మృతిచెందాడు. హత్యకేసులో కోర్టులో లొంగిపోయిన కొద్ది రోజులకే గుండెపోటుకు గురైన రాజగోపాల్‌ చికిత్స పొందుతూ గురువారం ఉదయం చనిపోయినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్పినట్లు పీటీఐ పేర్కొంది.మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతోపాటు, ఆమె భర్తను కిరాయి గుండాలతో దారుణంగా హత్య చేయించిన  రాజగోపాల్‌ కథ ముగిసింది.  హత్య కేసులో దోషిగా తేలి , జీవిత ఖైదు శిక్ష విధించిన నేపథ్యంలో జూలై 8వ తేదీన ఆ యన కోర్టు ఎదుట లొంగిపోయారు. అయితే ఈ సందర్భంగా తీవ్ర అనారోగ్యానికి గురికావడం, గుండెపోటుతో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను విజయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saravana Bhavan  Rajagopal  Chennai  

Other Articles