Biswabhusan Harichandan appointed as new Andhra Pradesh Governor ఏపీకి కొత్త గవర్నర్‌

Biswabhusan harichandan appointed as new andhra pradesh governor

Biswabhusan Harichandan, AP Governor,Andhra Pradesh

Biswabhusan Harichandan appointed as new Andhra Pradesh Governor

ఏపీకి కొత్త గవర్నర్‌

Posted: 07/16/2019 06:21 PM IST
Biswabhusan harichandan appointed as new andhra pradesh governor

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త గవర్నర్‌ను కేంద్రం కేటాయించింది. ఒడిశాకు చెందిన భాజపా సీనియర్‌ నేత, ఆ రాష్ట్ర మాజీ మంత్రి బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలకు ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఉమ్మడి గవర్నర్‌గా కొనసాగారు. గత కొంతకాలంగా కొత్త గవర్నర్‌ నియామకంపై ఊహాగానాలు నెలకొన్నాయి. ఒడిశాకు చెందిన విశ్వభూషణ్‌ హరిచందన్‌ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు బీజేపీ నుంచి గెలవగా జనతా, జనతాదళ్‌ పార్టీల నుంచి మరో రెండు సార్లు గెలిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Biswabhusan Harichandan  AP Governor  Andhra Pradesh  

Other Articles