AP Inter 1st, 2nd Year Result 2019 out ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల.. సత్తా చాటిన అమ్మాయిలు

Ap inter result 2019 declared krishna district tops with 81 percent

intermediate result 2019, bieap ap inter results 2019, ap inter 1st year results, ap inter 2nd year results, manabadi, bieap, ap inter results, inter result 2019, examresults.net, india results, 1st year reslt, 2nd year result, education news, andhra pradesh

The Andhra Pradesh Board of Intermediate Education has declared the results of Intermediate first and second year examinations 2019 today, asusall the girls top the results.

ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల.. సత్తా చాటిన అమ్మాయిలు

Posted: 04/12/2019 12:59 PM IST
Ap inter result 2019 declared krishna district tops with 81 percent

ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో మరోమారు బాలికలు తమ సత్తా చాటారు. ఇవాళ విడుదలైన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాల్లో బాలికలే టాప్ గా నిలిచారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన ఇంటర్‌ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి ఇవాళ ఉదయం 11 గంటలకు అమరావతిలో విడుద చేశారు. రెండు సంవత్సరాలకు కలిపి 10 లక్షల 17 వేల 600 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 72 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 81 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మొదటి స్థానం సాధించింది.

ప్రభుత్వ కళాశాల్లో చదువుతున్న 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి కార్పొరేట్‌ కళాశాలలకు తామేమీ తక్కువ కాదని నిరూపించారు. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 9,340 మంది విద్యార్థులు 10/10 గ్రేడ్‌ సాధించడం విశేషం. ఇక, మొదటి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థుల్లో 60 శాతం మంది పాసయ్యారు. కాగా, మే 14వ తేదీన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించనున్నట్లు కార్యదర్శి ఉదయలక్ష్మి ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles