Sooner Or Later The Truth Comes Out, Says Congress సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ.. రాఫెల్ పునర్విచారణకు ‘సై’

Setback for government sc to examine classified rafale papers

Rafale, Rafale deal, Supreme Court, Narendra Modi, Rahul Gandhi, Modi government, SC verdict on Rafale deal, anil ambani, Dassault Aviation, Manohar Parrikar, narendra modi government, Rafale fighter jets deal, supreme court

The Supreme Court delivered its verdict, dismissing Centre's preliminary objections documents sourced from the Defence Ministry by media without authorisation can be used as "evidence" in the Rafale fighter jet case.

సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ.. రాఫెల్ పునర్విచారణకు ‘సై’

Posted: 04/10/2019 02:44 PM IST
Setback for government sc to examine classified rafale papers

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కేంద్రానికి ఎదురుదెబ్బ తగిలింది. రాఫెల్ యుద్ధ విమానాల డీల్ కు సంబంధించిన కేసు విచారణలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రాఫెల్ యుద్ద విమానాలకు సంబంధించిన కేసుపై ప్రతిపక్షాలు వేసిన రివ్యూ పిటిషన్లను తిరస్కరించాలన్న కేంద్ర ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్లపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. విచారణ తేదీని త్వరలోనే ఖరారు చేస్తామని తెలిపింది.

మరోవైపు, రాఫెల్ పత్రాలు చోరీకి గురయ్యాయన్న కేంద్ర వాదనతో దేశ అత్యున్నత్ న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. రాఫెల్ డీల్ పై మరోసారి విచారణ జరపాలంటూ కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరీ, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లు రివ్యూ పిటిషన్లను వేశారు. ఈ పిటిషన్లను కొట్టి వేయాలంటూ కోర్టును కేంద్రం కోరింది. అయితే, పిటిషనర్లు సమర్పించిన సాక్ష్యాల ఆధారంగా విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rafale  Rafale deal  Supreme Court  Narendra Modi  Rahul Gandhi  Modi government  SC verdict  

Other Articles