Ace singer Chinmayi was groped in an event లైంగిక వేధింపులు పెదవివిప్పిన చిన్మయి.. వైరల్ గా పోస్టు..

Chennai express singer chinmayi sripada groped at an event ordeals on twitter

chinamayi, chinmayi sexually assaulted, sexual harassment, chinmayi singer, chinmayi sripada, rahul ravindran, singer chinmayi, groped, singer, chennai exprss, celebrities, movies, music, crime

Singer Chinmayi has taken to her Twitter to share that she was groped at an event yesterday (March 11), and the talented singer shared her shocking feelings about it.

లైంగిక వేధింపులు పెదవివిప్పిన చిన్మయి.. వైరల్ గా పోస్టు..

Posted: 03/13/2018 12:11 PM IST
Chennai express singer chinmayi sripada groped at an event ordeals on twitter

ఏదైనా ఓ కార్యక్రమానికి సెలబ్రిటీలు హాజరయితే.. సందెట్లో సడేమీయాల జోరుకు ఏమాత్రం కొదవ వుండదు. అది ఇన్నాళ్లు. మారుతున్న కాలంతో పాటు యువతలో పెరుగుతున్న చెడు ప్రవర్తనలు కూడా ఇప్పడు ప్రశ్నార్థకంగా మారాయి. సెలబ్రిటీలు హాజరయ్యే కార్యక్రమంలో సడేమియాలు తగ్గి కామాంధుల సంఖ్య పెరుగుతుంది. మరీ ముఖ్యంగా మహిళా సెలబ్రిటీలు వచ్చే కార్యక్రమాల్లో కామాంధుల హల్ చల్ అంతాఇంతా కాదు. అవకాశం దొరికితే వారే సెలబ్రిటీలపై బహిరంగ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ విషయం ముమ్మాటికీ నిజం.

ఇప్పటికే ఇలాంటి అనుభవాలను ఎందరో మహిళ సెలబ్రిటీలు ఎదుర్కోన్నారు. అయితే కొందరు తమకు జరిగిన వేధింపులపై ధైర్యంగా చెప్పగా, మరికోందరు మాత్రం మిన్నకుండిపోతున్నారు. తాజాగా, చెన్నై ఎక్స్ ప్రెస్ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న గాయని చిన్మాయి శ్రీపాద కూడా ఇలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కొంది. సభ్య సమాజంలో తల్లిగా, చెల్లిగా, స్నేహితురాలిగా, అడవారి మధ్యనే తిరిగే మగాడు.. ఎందుకు మృగాడిలా మారుతున్నాడని అమె ప్రశ్నించారు. తనకు ఎదురైన షాకింగ్ ఘటనపై సోషల్ మీడియా ద్వారా వివరించింది.

చిన్మయి సోషల్ మీడియాలో పోస్టు చేసిన అమె వ్యధ.. అమె మాట్లల్లోనే.. `ఇటీవ‌ల ఓ ఈవెంట్‌కు హాజ‌ర‌య్యా. అక్క‌డ నా చుట్టూ చాలా మంది చేరారు. ఆ గుంపులోని ఓ వ్య‌క్తి నాపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. త‌న చేతితో నా లైంగిక అవ‌య‌వాల‌ను తాకాడు` అని ఇన్ స్టాగ్రామ్ లో రాసింది. దీంతో పాటు అమె బాలబాలికలు ఎదురయ్యే లైంగిక వేధింపులపై కూడా వరుసగా సందేశాలను పెట్టింది. ఉపాధ్యాయ‌లు, సోద‌రులు, అంకుల్స్‌, ఆంటీలు, స‌హ ప్ర‌యాణీకులు.. ఇలా అంద‌రి చేతుల్లో బాల‌బాలిక‌లు లైంగిక వేధింపులకు గురవుతున్నారని పేర్కొంది. ఈ విషయంలో బాలికల మాటలను కొందరు నమ్ముతారు.. కానీ బాలుర మాటలను ఎవరూ నమ్మరని కూడా అభిప్రాయపడింది. అయితే బాల‌బాలిక‌లు త‌మ‌పై జ‌ర‌గుతున్న లైంగిక దాడుల‌ను ఎంజాయ్ చేస్తార‌ని కొంత‌మంది పెద్ద‌లు చెబుతుండ‌డం సిగ్గుచేట‌ు అని చిన్మ‌యి పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chinmayi sripada  groped  singer  chennai exprss  rahul ravindran  celebrities  movies  music  crime  

Other Articles

 • Model diksha singh to contest up panchayat elections 2021

  ఉత్తర్ ప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్లో గ్లామర్ డోసు..!

  Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more

 • Anand mahindra fulfills promise tn s famous idli amma gets new home workspace

  ఇడ్లీ బామ్మకు ఇల్లు కట్టించిన పారిశ్రామిక వేత్త

  Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more

 • Elangana mlas took drugs at bengaluru party police probe reveals

  బెంగళూరు డ్రగ్స్ కేసు: తెలంగాణలో బయటపడిన లింకులు

  Apr 03 | బెంగళూరు డ్రగ్స్‌ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more

 • Himanta biswa sarma pleads to revoke ban after ec bars him from campaigning

  హిమాంత తరువాత సుశాంతపై కూడీ ఈసీ బదిలీ వేటు

  Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more

 • Bjp lodges complaint against udhayanidhi stalin for remark against pm modi

  ప్రధాని మోదీపై ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..

  Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more

Today on Telugu Wishesh