BSNL’s Maximum recharge plan at Rs 999 కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. ఏడాది వ్యాలిడిటీ..

Bsnl rs 999 plan offers unlimited calls 1gb data day for 1 year

bsnl, bsnl recharge offer, bsnl maximum offer, bsnl prepaid recharge, bsnl 1gb daily data offer, reliance jio, jio recharge, airtel, data, telecom companies

To counter Reliance Jio, BSNL has rolled out a new 'Maximum' prepaid plan of Rs 999 with a validity of 365 days, which is one year. It gives users unlimited calls, 1GB daily data and more.

కస్టమర్లకు బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. ఏడాది వ్యాలిడిటీ..

Posted: 02/15/2018 02:37 PM IST
Bsnl rs 999 plan offers unlimited calls 1gb data day for 1 year

భారతీయ విఫణిలోకి అడుగుపెడుతూనే అనేక సంచలనాలకు కారణమైన రిలయన్స్ జియోను ఢీ కొనేందుకు అన్ని టెలికాం సంస్థలు తమ ప్లాన్ ను జియో కన్నా తక్కువ ధరలకు తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ పోటీలలో తాను ఉన్నానంటూ ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కూడా తాజాగా మరో బంఫర్ ఆఫర్ తో ముందుకువచ్చింది. ఇటీవలే రిలయన్స్ జియో కన్నా తక్కువ ధరతో నాలుగు వారాల వ్యాలిడిటీను అందుబాటులోకి ఎయిర్ టెల్ సంస్థ తీసుకువచ్చి రిలయన్స్ జియోకు షాకిచ్చింది.

ఇక తాజాగా బీఎస్ఎన్ఎల్ వంతువచ్చింది. ఎయిర్ నెలవారి వ్యాలిడీటీని తీసుకురావడంతో తామేం తక్కువా..? అనుకుందో ఏమోకానీ ఏకంగా బీఎస్ఎన్ఎల్ మాత్రం ఏఢాది వ్యాలిడిటీతో తాజా ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.  రూ. 999 రూపాయల రీచార్జ్ తో ఏడాది పాటు (365 రోజులు) వ్యాటిడిటితో బీఎస్ఎన్ఎల్ మ్యాక్సిమమ్ పేరుతో బ్రహ్మండమైన అఫర్ ను తీసుకువచ్చింది. ఏడాది పాటు ఉచిత కాల్పింగ్ సౌకర్యంతో పాటు అరు మాసాల పాటు రోజుకు 1 జీబీ డేటాను వాడుకోవచ్చని తెలిపింది. ఇక ఏడాది పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా అందుకోవచ్చని బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles