viral video: aliens found in vizag వైరల్.. వైరల్: గ్రహంతరవాసులేనా..? వింత పక్షులా..?

Viral video aliens found in vizag under construction buliding

aliens, vizag, bird, alien birds, under construvtion building, aliens on earth, aliens caught on cam, aliens hulchul in vizag, visakhapatnam

aliens found in vizag under construction buliding, the construction workers filmed and uploasded then in social media.

ITEMVIDEOS: వైరల్.. వైరల్: గ్రహంతరవాసులేనా..? వింత పక్షులా..?

Posted: 11/18/2017 12:47 PM IST
Viral video aliens found in vizag under construction buliding

విశాఖపట్నంలోని ఓ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలో వింత అకారంలో వున్న పక్షలు మాదిరిగా కనిపించే జీవులు సంచలనంగా మారాయి. ఇవి చూడటానికి పక్షుల రూపంలో కనపిస్తున్నాయి. ఇప్పటి వరకు భూమిపై ఇలాంటి తరహా జీవులను చూడకపోవడంతో.. వింత జీవులుగా పరిగణిస్తూ వీటిని చేసేందుకు అసక్తిని కనబరుస్తున్నారు. మొత్తంగా మూడు జీవులు కనిస్తున్నా.. రెండు మాత్రమే ధైర్యంగా నిల్చోగా మరోకటి మాత్రం వాటి వెనకాలే వుండిపోయింది.

ఇవి పక్షలు కాదు పరగ్రహవాసులని (ఎలియన్స్ అని గ్రహాంతరవాసులని) మరికొందరు ప్రచారం చేస్తున్నారు. మనుషులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఇవి నిల్చొని ఉన్నాయి. ఇక మనుషుల మాదిరిగానే అవి కూడా అటు ఇటు కదిలాయి. అయితే వింతజీవుల్లా అంతకంటే వింతైన అకారంలో కనిపిస్తున్న వీటిని తమ స్మార్ట్ ఫోన్లలో బంధించేందుకు భవన నిర్మాణ కార్మికులు కొందరు పొటీపడ్డి మరీ వీడియోలు తీశారు.

భవన నిర్మాణ కార్మికులు కెమెరాల లైటింగ్‌తో వీడియో తీస్తున్నా ఏమాత్రం తొణక్కుండా వింత పక్షులు ఫోటోలకు, వీడియోలకు ఫోజులిస్తున్నట్లుగా నిలబడటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. భవన నిర్మాణ కార్మికులు తమ వీడియోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles