Colonel caught with junior’s wife after army search రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన కల్నల్..

Colonel caught with junior s wife after army search home on husband s tip off

Army, Colonel, Extra-marital affairs, Army Act, mititary police search, medical examination, engineers, bahinda, punjab, indian army news, latest news

The army, which has ordered a probe in this incident, is concerned about the spurt of extra-marital affairs within its ranks and is taking a serious view of those found guilty of such offences.

రాసలీలలు సాగిస్తూ అడ్డంగా దొరికిపోయిన కల్నల్..

Posted: 11/03/2017 12:46 PM IST
Colonel caught with junior s wife after army search home on husband s tip off

అర్మీలో అక్రమ సంబంధాలు. తోటి ఉద్యోగలు, అధికారుల సంతానంతో ప్రేమకాలపాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అర్మీలో ఇలాంటి వాటికి అస్కారం లేకున్నా.. ఇలాంటి కార్యకలాపాలన్నీ చట్టవ్యతిరేకమని తెలిసినా.. ఉన్నతాధికారులే కాదు వారి సంతానం, భార్య తదితరులే వాటిని పాటించకపోవడం.. అనైతిక చర్యలకు అస్కారం కల్పించడం అందోళన రేకెత్తిస్తుంది. ఇటీవలే అర్మీలో ఓ ఉన్నతాధికార కూతరితో ప్రేమ వ్యవహారం నడిపిన క్రమంలో ఓ దిగువశ్రేణి అధికారిపై వేటు పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది.

కామాంధుడైన ఓ కల్నల్‌ తన సబార్డినేట్‌ భార్యతో రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా దొరికిపోయాడు. పంజాబ్‌లోని భటిండాలో చోటుచేసుకున్న ఈ ఘటన సైన్యంలో తీవ్ర చర్చకు తావిస్తుంది. అక్టోబరు 26న లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇంట్లో ఆయన భార్యతో ఉన్న కల్నల్ ను మిలటరీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరి మధ్య ఏదో సంబంధం వుందన్న అనుమానంతో లెఫ్టినెంట్ కల్నల్ మిలటరీ పోలీసుకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన వారు తెల్లవారు 3 గంటలకు తనిఖీలు జరుపగా ఇద్దరు అడ్డంగా పట్టుబడ్డారు.

ఇంట్లో దాడులు జరుగుతున్న క్రమంలో లెప్టిన్నెంట్ కల్నల్ గోల్ప్ టార్నమెంటు కోసం చండీగడ్ కు వెళ్లారు. అక్కడి నుంచే తనకు అందిన సమాచారం మేరకు మిలటరీ పోలీసులకు సమాచారాన్ని అందించి తన భార్యతో కల్నల్ సాగిస్తున్న అక్రమ సంబంధ వ్యవహారాన్ని బయటపెట్టించాడు. వారిద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం భటిండాలోని సైనిక ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. కాగా ఇలా చేయడం అర్మీ యాక్టు ప్రకారం శిక్షర్హమని, దీనికి కల్నల్‌ కు ఐదేళ్ల వరకు జైలు శిక్ష వుంటుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Army  Colonel  Extra-marital affairs  Army Act  mititary police search  medical examination  bahinda  punjab  

Other Articles