AP cops kill dacoit in Rajasthan shootout ఏపీ పోలీసుల చేతిలో గజదొంగ భీమ్ సింగ్ ఖతం..!

Andhra cops kill dacoit in rajasthan shootout

Rajasthan shootout, kill dacoit, dacoit in Rajasthan, Andhra Pradesh, andhra cops, dhone, kurnool, crime

A team of Kurnool police from Andhra Pradesh shot dead a dacoit in Rajasthan during a shootout

ఏపీ పోలీసుల చేతిలో గజదొంగ భీమ్ సింగ్ ఖతం..!

Posted: 10/27/2017 07:59 PM IST
Andhra cops kill dacoit in rajasthan shootout

దొంగలపై నిఘా పెట్టినా.. వారె ఎదో రకంగా వేసుకన్న ప్రణాళికలను అమలుచేసి మెరుపు వేగంతో తమ స్కెచ్ అమలు చేసుకుని వెళ్లిపోతుంటారు. ఇలా పక్క సమాచారం అందుకుని దోంగల కొసం పెట్రోలింగ్ చేస్తున్న ఎస్ఐని కూడా గాయపర్చిన గజదొంగలు తమ ప్రతాపాన్ని చాటుకున్నారు. దీంతో వారిని గురించి పూర్తి వివరాలను అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి వారిని సజీవంగా తీసుకురావాలని వేసిన పథకం.. బెడిసికొట్టింది. దోంగలు పోలీసులపై కాల్పులు జరపడంతో.. పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో గజదోంగ, అతని డ్రైవర్ ఇద్దరూ ఘటనాస్థలంలోనే హతమయ్యారు.

కర్నూలు జిల్లా డోన్ పరిధిలోని టోల్ టాక్స్ గేట్ వద్ద దొపిడీ చేసిన దొంగలు అడ్డువచ్చిన పోలీసులను కూడా వెంబడించి మరీ గాయపర్చిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. దీంతో ఈ దాడికి పాల్పడింది రాజస్థాన్ జానూర్ ప్రాంతానికి చెందిన అంతరాష్ట్ర దొంగ భీమ్ సింగ్ అని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసేందుకు ఏకంగా రాజస్థాన్ వెళ్లారు. అయితే అక్కడ భీమ్ సింగ్ ఎదురు కాల్పులకు తెగబడటంతో అతడ్ని హతమార్చారు.

భీమ్ సింగ్ ఏకంగా 144 కేసుల్లో నిందితుడని అంధ్ర పోలీసులు తెలిపారు. తమను గుర్తించిన భీమ్ సింగ్ తమపై కాల్పులు జరిపాడని, ఆత్మరక్షణ కోసం తాము కాల్పులు జరిపామని.. ఈ కాల్పుల్లో భీమ్ సింగ్ మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. డోన్ మండలం ఓబులాపురంమిట్ట వద్ద సెప్టెంబర్‌లో భీంసింగ్ రూ.5.5 కోట్ల అపహరించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌పై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల్లో 100కి పైగా సిమ్‌ కార్డులు భీమ్ సింగ్‌ మార్చాడని పోలీసులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan shootout  kill dacoit  dacoit in Rajasthan  Andhra Pradesh  andhra cops  dhone  kurnool  crime  

Other Articles