కలైంగర్ ఆరోగ్యం మళ్లీ విషమం? | Karunanidhi Critical illness admitted

Karunanidhi again hospitalised

Karunanidhi, Karunanidhi Health, Karunanidhi llness, Karunanidhi Critical, Karunanidhi Kauvery Hospital, Karunanidhi Tamil nadu, Karunanidhi Fans at Hospital, Karunanidhi Aides Hospital, Karunanidhi DMK, Karunanidhi Health Bulletin

Karunanidhi admitted to Kauveri hospital. DMK chief will undergo minor procedure family quoted.

మళ్లీ సీరియస్ గా కరుణానిధి ఆరోగ్యం?

Posted: 08/16/2017 09:16 AM IST
Karunanidhi again hospitalised

ద్రావిడ మున్నెట్ర కగజమ్(డీఎంకే) పార్టీ అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం మరోసారి విషమించిందన్న వార్తలు వెలువడుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున అకస్మాత్తుగా ఆయన అనారోగ్యం పాలయ్యారు. ఆ వెంటనే ఆయన కుటుంబీకులు చెన్నైలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు.

ఆయన అనారోగ్యానికి గత కారణాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న డీఎంకే కార్యకర్తలు, కరుణానిధి అభిమానులు భారీ సంఖ్యలో కావేరీ ఆసుపత్రి వద్దకు చేరుకుని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. కరుణానిధి కేవలం సాధారణ హెల్త్ చెకప్ వెళ్లారని తెలుస్తున్నప్పటికీ, ఈ విషయమై కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు.

కాగా, గత సంవత్సరం డిసెంబర్ లోనూ గొంత, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ, కరుణానిధి రెండుసార్లు ఇదే ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : DMK Party  Karunanidhi  Health Bulletin  

Other Articles