Plumber dies at Bigg Boss house బిగ్ బాస్ హౌజ్ లో విషాదం.. వ్యక్తి మృతి..

After actress suicide attempt plumber dies at bigg boss house

plumber ibrahim shaik dies in bigg boss house, actress Oviya Helen suicide attempt, Bigg Boss, actress Oviya Helen, suicide attempt, Ibrahim Shaik, plumber, kilpauk medical collage, seizure, swiming pool, tamil, Oviya Helen, crime

After actress Oviya Helen suicide attempt came into light, now Ibrahim Shaik, a 28-year-old man who worked as a plumber at the reality show Bigg Boss Tamil, died due to seizure

బిగ్ బాస్ హౌజ్ లో విషాదం.. వ్యక్తి మృతి..

Posted: 08/05/2017 05:04 PM IST
After actress suicide attempt plumber dies at bigg boss house

బిగ్ బాస్‌ ఫో ఓ వైపు ప్రేక్షకులను అకట్టుకుంటున్నా.. మరోవైపు మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. దీంతో ఈ షో ఏ ముహూర్తాన మొదలైందో కానీ..  ఆది నుంచీ అన్ని ఆటంకాలే.. ఎదురవుతున్నాయన్నా వార్తలు కూడా వినబడుతున్నాయి. ఇప్పటి వరకు ఫిర్యాదులపై పిర్యాదులు వెల్లువెత్తగా, ఇక కేసులు కూడా మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు అంతకుమించి విషాదం చోటుచేసుకుంది. అటు విమర్శలు, ఇటు కేసులతో సతమతమవుతున్న షో నిర్వాహకులకు విషాదం మాత్రం అందోళన కలిగిస్తుంది. విలక్షణ నటుడు కమల్ హాసస్ అధ్యర్యంలో నడుస్తున్న తమిళ బిగ్ బాస్ షో హౌజ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇప్పటికే తమిళ బిగ్ బాస్ హౌస్‌లో పార్టిసిపెంట్ గా వున్న నటి ఓవియా హెలన్ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన ఘటన ఇప్పుటికే పెను దుమారాన్నే రేపింది. తన ప్రేమను తిరస్కరంచిన తోటి కంటెస్టెంట్ ఆరవ్, దూరంగా ఉంటున్నాడన్న ఆవేదనతో కంటెస్టెంట్ ఓవియా స్విమ్మింగ్ పూల్ లోకి దూకి ముక్కుమూసుకుని ఆత్మహత్యకు యత్నించింది.  ఈ వ్యవహారమంతా బయటకు పొక్కడంతో బిగ్ బాస్ హౌజ్ కు పోలీసులు వెళ్లినట్టు సమాచారం.

అయితే సెట్లో పనిచేస్తూ ప్లంబర్ ప్రమాదవశాత్తూ మృతి చెందిన విషయం అలస్యంగా వెలుగుచూడటంతో పోలీసులు బిగ్ బాస్ హౌజ్ కు వెళ్లినట్లు సమాచారం. ముంబైకి చెందిన ఇబ్రహీం షేక్ (28) అనే వ్యక్తి తమిళ బిగ్ బాస్ సెట్లో ప్లంబర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే పనిచేస్తున్న ఇబ్రహీంకు ఫిట్స్ వచ్చి కిందపడిపోయాడు. వెంటనే అతడికి ప్రథమ చికిత్స నిర్వహించి సమీపంలోని కిల్పాక్ మెడికల్ కాలేజీకి (కేఎంసీ)కి తరలించినా ఫలితం దక్కలేదు. అప్పటికే అతడు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. తన ఒంట్లో బాగాలేదని అంతకుముందే చెప్పినట్టు తోటి వర్కర్లు చెప్పారు. అతడికి విపరీతంగా చెమట పట్టేసిందని, వెంటనే ఫిట్స్ వచ్చి పడిపోయాడని వెల్లడించారు. ఘటనపై నజరత్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Nvs reddy key statements on hyderabad metro rail second phase and routes

  మెట్రో రైలు రెండో దశపై ఎన్వీఎస్ రెడ్డి కీలక ప్రకటన

  Feb 25 | హైదరాబాద్‌ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి సంబంధించి మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి కీలక వివరాలు వెల్లడించారు. మెట్రో రెండు దశలో భాగంగా.. శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) వరకు... Read more

 • Nirbhaya case supreme court defers hearing of centre s appeal to march 5

  ‘నిర్భయ’ కేసు: దోషులకు ఈ సారైనా శిక్ష అమలయ్యేనా.?

  Feb 25 | దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు మరోమారు శిక్ష నుంచి తప్పించుకున్నట్లేనా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే దోషులు శిక్షను తప్పించుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషించడంతో పాటు ఏకంగా తలను జైలు... Read more

 • Irctc archanam tour train from secundrabad to tirumala

  ఐఆర్సీటీసీ అర్చనం టూర్.. సికింద్రాబాద్ నుంచి తిరుమల

  Feb 25 | తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-ఇఆర్సీటీసీ మరో శుభవార్త చెప్పింది. తిరుమల వెళ్లాలనుకుంటున్నారా? తిరుపతి టూర్ ప్లాన్ చేస్తున్నారా? మీకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం... Read more

 • Couple from hyderabad and one other killed in car crash in dallas

  అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారి దుర్మరణం

  Feb 25 | అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగువాళ్లు దుర్మరణం పాలయ్యారు. ఎదురుగా వస్తున్న ఫోర్డ్ కారు అతివేగంగా వచ్చి తెలుగువారు ప్రయాణిస్తున్న అక్యూర కారును ఢీకొన్నడంతో.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.... Read more

 • Us first lady melania trump arrives at govt school to attend happiness class

  ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో్ల మెలానియా.. పిల్లలతో సరదాగా..

  Feb 25 | అమెరికా ప్రథమ మహిళా మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. దక్షిణ మోతీబాగ్‌ ప్రాంతంలోని సర్వోదయ కో ఎడ్యుకేషనల్‌ సీనియర్‌ సెకండరీ పాఠశాలకు వచ్చిన మెలానియాకు అక్కడి విద్యార్థులు, సిబ్బంది ఘన స్వాగతం... Read more

Today on Telugu Wishesh