american woman tries for record sex, dies శృంగారంలో రికార్డు కోసం యత్నించి.. చివరకు..

Millions of women face astonishing pain when they have sex with many

american women, american women dies, american women sex, american women record sex, american women astonishing pain, american woman record sex with many, doctors, advise, american young woman sex record,

american woman who tried for record in having sex with many people dies with astonishing pain in a month

శృంగారంలో రికార్డు కోసం యత్నించి.. చివరకు..

Posted: 08/01/2017 04:57 PM IST
Millions of women face astonishing pain when they have sex with many

భార్యభర్తల మధ్య దాంపత్య జీవితానికి ఒక అవసరం శృంగారమని చెప్పడంలో సందేహమే లేదు. అయితే విపరీత పోకడలకు పోతున్న నేటి యువత.. ఎక్కడ.. ఎలా వుండాలో కూడా తెలుసుకునేందుకు ఇష్టపడక.. శృంగారంలో కూడా రికార్డులను బద్దలు కొట్టాలని యత్నిస్తూన్నారు. శృంగారం అంటే పదిమందితో పంచుకునేది కాదని, కేవలం తన భాగస్వామితో మాత్రమే పాల్గోనే ఒక ప్రక్రియ అని తెలుసుకోవడంలోనూ విఫలమవుతున్నారు. మరీ ముఖ్యంగా పాశ్చాత యువత.. అందులోనూ యువతులు మాత్రం శృంగారం విషయంలో మితిమీరి ప్రవసర్తిస్తున్నారు.

అయితే శ్రుతి మించిన శృంగారం ఏమాత్రం మంచిది కాదని, పలు సందర్భాల్లో ఇది అత్యంత ప్రమాదకరమని కూడా వైద్యులు చెబుతున్నా.. వారు పెడచెవిన పెడుతున్నారు. తాజాగా ఒకేరోజు ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొనడం గురించి సర్వే నిర్వహించారు. సర్వే ప్రకారం 20 నుంచి 23 సంవత్సరాల వయస్సు ఉన్న ఆడవారు రోజులో మూడు లేదా నాలుగు సార్లు కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ఆరోగ్య పరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనడం వల్ల విపరీతమైన కడుపు నొప్పి వస్తుందని, ఇనఫెక్షన్స వచ్చే అవకాశం కూడా ఎక్కువే.

రోజులో ఎక్కవ మందితో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే ప్రాణాలకు సైతం హానికరమని వైద్యులు చెబుతున్నారు. ఎక్కవ సార్లు శృంగారంలో పాల్గొన్న యువతిగా రికార్డును సొంత చేసుకోవాలని యత్నించిన అమెరికన్ యువతి.. రోజులో ఎక్కవ సార్లు సెక్స్ లో పాల్గోనింది. ఆ తరువాత విపరీతమైన కడుపునోప్పితో భాధపడుతూ ఎంతో అవస్థకు గురైంది. చివరకు వైద్యుల చికిత్సలకు కూడా అమె నొప్పి తగ్గకపోవడంతో నెల రోజుల పాటు అస్పత్రిలో చికిత్స పోందుతూ చివరకు తన ప్రాణాలనే విడిచింది. అమె మరణానికి అతిశృంగారమే కారణమని డాక్టర్లు నివేదిక కూడా ఇచ్చారు.

అతిశృంగారం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా వేలమంది చనిపోతు న్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. ఈ మేరకు ఓ సర్వే సంస్థ అథ్యయనం చేసింది. ఇక శృంగారంలో పాల్గోనే పలు యువకులు.. తారాస్థాయికి చేరినప్పుడు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారని ఆ సమయంలో వారు విచక్షణ కోల్పియిన వారిలా అవుతారని కూడా నివేదిక స్పష్టం చేసింది. ఈ క్రమంలో వారు భాగస్వామిపై పైశాచికంగా బౌతిక దాడులకు తెగబడటంతో లేదా అంతకుమించిన విపరీతాలకు పాల్పడతారని .. వీటి వల్ల కూడా అనేక మంది యువతులు చనిపోయినట్లు సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. అందుకే మితంగా ఉంటేనే శృంగారం అరోగ్యకరమని వైద్యులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : america  young woman  sex record  sex with many  US  doctors  

Other Articles