తిక్కరేగిన మేక ఎంత డ్యామేజ్ చేసిందో చూడండి | Crazy Goat Breaks Glass Door for No Good Reason

Goat on the lam after breaking glass doors

Goat Break Glass, Louisville Office Glass, Glass Break Video, Crazy Goat CC Footage, Goat caught on video, Glass Door Smash Video, Goat Smash Glass Door

Goat Gone Wild breaks into Argonics' Colorado office. Goat caught on video smashing Louisville business' front glass door.

ITEMVIDEOS:తిక్క రేగి ఆఫీస్ నాశనం చేసింది

Posted: 07/20/2017 10:48 AM IST
Goat on the lam after breaking glass doors

సరదా కోసం వస్తువులను డ్యామేజ్ చేసే వారిని ఏమంటారు? తిక్క మనుషులు అంటారు కదా. అదే పని జంతువులు చేస్తే... అమెరికాలోని కొలరెడోలో సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. లూయిస్ విల్లే లో ఓ ఆఫీస్ అద్దాలు పగిలి ఉండటం గమనించిన స్టాఫ్ దొంగతనం జరిగిందన్న అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి సీసీ పుటేజీలను పరిశీలించగా.. చోద్యమనైన ఘటన కనిపించింది.

అటుగా వెళ్తున్న ఓ మేకల మందలోని ఓ మేకపోతు అద్దాల వద్దకు వచ్చింది. త‌న కొమ్ముల శక్తిని, బ‌లాన్ని చూపించాల‌నుకుందేమో! అద్దాల‌ను గ‌ట్టిగా మూడు సార్లు ఢీకొట్టి ప‌గల‌గొట్టేసిందీ‌.అంతే అది ప‌గ‌లగానే అక్కడి నుంచి పారిపోయింది. మ‌ళ్లీ మరోసారి వెనక్కి వచ్చి ఇంకో అద్దాన్ని ముక్కలుగా పగలగొట్టేసింది. ‌ అల్ల‌రి మేక తీరు చూసి నవ్వకున్న సిబ్బంది ఆ వీడియో నెట్ లో అప్ లోడ్ చేయగా, ఇప్పుడు చ‌క్క‌ర్లు కొడుతోంది.

 

మేక ఎందుకిలా చేసిందన్న దాని గురించి వివరణ ఇస్తూ.. సాధారణంగా స్వతంత్ర్యంగా ఉండాలని భావిస్తాయని, ప్రతీ విషయాన్ని ఆసక్తిగా గమనించి ఇలాంటి సరదా పనులు చేస్తాయంటోంది సుసాన్ అనే జంతు పరిశోధకురాలు చెబుతోంది. గోర్రెల కన్నా మేకపోతులు తమ డామినేషన్ ను చూపించాలని భావిస్తాయని అందుకే ఇలాంటి డ్యామేజ్ లు చేస్తుంటాయని ఆమె అంటోంది. ఈ వీడియోను నేషనల్ జియో గ్రఫీ ఛానెల్ తమ అరుదైన వీడియో ఆల్బమ్ లో చోటు కల్పించటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Goat  Smashing Glass  Louisville  Glass Door  

Other Articles