mAadhaar: Now carry Aadhaar on your mobile మీ స్మార్ట్ ఫోనే ఇక మీ అధార్ కార్డు.. ఇలా..!

Uidai launches maadhaar app carring aadhaar made easy

mAadhaar app, mAadhaar, mAadhaar UIDAI, Aadhaar app, Aadhaar UIDAI, Aadhaar card, Aadhaar card app, mAadhaar app feature, mAadhaar app android, mAadhaar app android, mAadhaar app play store, mAadhaar android, mAadhaar app download, mAadhaar how to download, mAadhaar card, mobile Aadhaar, mobile Aadhaar card, Aadhaar mobile, Aadhaar mobile app, Aadhaar card mobile app, UIDAI app, Aadhaar news, Aadhaar card news

mAadhaar app will help you to carry your Aadhaar information on your smartphone, newly launched by Unique Identification Authority of India

మీ స్మార్ట్ ఫోనే ఇక మీ అధార్ కార్డు.. ఇలా..!

Posted: 07/19/2017 08:40 PM IST
Uidai launches maadhaar app carring aadhaar made easy

ఆధార్ కార్డు ఇక భవిష్యత్తులో ఏ పని కావాలన్న ఇది లేనిదే జరగదు. అయితే కార్డను జేబులో పెట్టుకుని తిరగడం.. దానిని ఎక్కడైన పొగొట్టుకున్న పక్షంలో అప్పుడెలా.. మరో కార్డును పొందడం విషయాన్ని అటుంచితే.. మనదైన సమాచారాన్ని పూర్తిగా ఇతర వ్యక్తుల చేతికి వెళ్తే.. ఎంత ప్రమాదం. ఈ యోచనే చేసిందో ఏమో తెలియదు కానీ ఉడాయ్ కూడా ఆధార్ కార్డును జేబులో పెట్టుకుని తిరగే పనిలుకుండా స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మాత్రమే వెసలు బాటు కల్పించింది.

ఎంఆధార్ పేరుతో మొబైల్ అధార్ యాప్ ను లాంచ్ చేసింది యూనిక్‌ ఐడెంటిఫికేసన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా. దీంతో మీ మొబైల్ ఫోన్ ఇకపై మీ అధార్ కార్డుగా మారనుంది. ఈ యాప్ ద్వారా మీ ఆధార్ కార్డును తీసుకెళ్లవచ్చు. ఈ యాప్‌ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్ ఫామ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. కేవలం  ఈ యాప్ ఆధార్ ప్రొఫైల్ ను కలిగి ఉండటమే కాకుండా, ఈ యాప్ ద్వారా లింక్‌ అయ్యే ఆధార్ యూజర్లు తమ బయోమెట్రిక్ డేటాను లాక్‌/అన్‌లాక్‌ చేసుకోవచ్చు. దీంతో మీ వ్యక్తిగత వివరాలు గోప్యంగా ఉంటాయి.
 
క్విక్ రెస్పాన్స్ కోడ్ తో అప్ డేటెడ్ ఆధార్ ప్రొఫైల్ ను షేర్ చేయడానికి, చూడటానికి ఇది ఉపయోగపడుతోంది. ఈకైవైసీ వివరాలను టెలికాం కంపెనీల వంటి సర్వీసు ప్రొవైడర్లకు షేర్ చేయవచ్చు. ఎంఆధార్ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కానీ ఆధార్‌తో లింక్ అయి ఉన్న రిజిస్ట్రర్ మొబైల్ నెంబర్ ద్వారానే ఇది సాధ్యపడుతోంది. ఆధార్ లేకుండా ప్రస్తుతం ఏ పని జరగడం లేదని తెలిసిందే. పాన్ కార్డును కూడా ఆధార్ అనుసందానం లింక్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వం పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mAadhaar  UIDAI  Aadhaar app  Aadhaar card  android phones  mobile phones  google play store  

Other Articles