Late-night club firefight leaves 28 hurt కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా

Little rock closes down nightclub where gunfire left 28 people injured

gang war in little rock night club, 28 injured, shootout in america, shootout in little rock, little rock, nightclub shooting, gun violence, concert, arkansas, latest news

Little Rock authorities shut down a nightclub where an apparent dispute between two rival gangs led to an early morning shootout that left 28 people injured, all but three of them by gunfire.

కాల్పుల మోతతో దద్దరిల్లిన అమెరికా

Posted: 07/02/2017 01:41 PM IST
Little rock closes down nightclub where gunfire left 28 people injured

అగ్రరాజ్యం అమెరికా మరోమారు కాల్పుల మోతతో దద్దరిల్లింది. న్యూయార్క్ లోని ఓ ఆసుపత్రిలో అగంతకులు కాల్పులతో విరుచుకుపడిన ఘటనను మరువకుండానే, ఓ నైట్ క్లబ్లో కాల్పులతో దద్దరిల్లింది. నైట్ క్లబ్ లో రెండు స్థానిక గ్యాంగుల మధ్య రేగిన వివాదం కాల్పులకు దారితీసింది. దీంతో ఓ గ్యాంగు సభ్యుడు ప్రత్యర్థి గ్యాంగ్ సభ్యులపై కాల్పలతో విరుచుకుపడటంతో ఏకంగా 28 మంది క్షతగాత్రులయ్యారు.

వివరాల్లోకి వెళ్తే లిటిల్ రాక్ లోని ఓ నైట్ క్లబ్ లో గ్యాంగ్ సభ్యుడు విచక్షణా రహితంగా కాల్పులు జరుపగా 28 మందికి గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. కాల్పులు జరుగుతున్న వేళ, బయటకు వెళ్లేందుకు ప్రజలు ఒక్కసారిగా పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగిందని, ఆ ఘటనలోనే అత్యధికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. నిందితుడు పారిపోయాడా? అన్న విషయమై స్పష్టత లేదు. అయితే ఇరు గ్యాంగ్ సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : little rock  nightclub shooting  gun violence  concert  arkansas  america  

Other Articles