Huge Fire Accident in Election Commission of India Building

Fire accident in election commission office

EC Office Fire Accident, Nirvachan Sadan Fire, Nirvachan Sadan Fire Accdent, EC Office, Election Commission Office, Election Commission Fire, Election Commission Fire Accident, Election Commission Building, Nirvachan Sadan Address,

Fire Accident in Nirvachan Sadan. Chief Election Commission of India Building Short Circuit and Huge Damage.

భారీ ఫైర్ యాక్సిడెంట్.. అనుమానాలు!

Posted: 06/12/2017 01:15 PM IST
Fire accident in election commission office

భారత కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం నిర్వచన్ సదన్ లో సోమవార ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని అశోక రోడ్ లోని ఈసీ ప్రధాన కార్యాలయంలో చెలరేగిన మంటలతో కీలకమైన పలు డాక్యుమెంట్లు దగ్ధమైనట్లు సమాచారం.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు కార్యాలయ సిబ్బందిని బయటకు పంపించి, ఫైర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం అందించారు. మూడు ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ఫ్రమాదంలో కీలక సమాచారం ఉన్న ఫైళ్లు అగ్నికి ఆహుతి అయినట్టు తెలుస్తోంది.

ఈసీ ఆఫీసులో జరిగిన ఈ అగ్ని ప్రమాదంపై, నష్టంపై మరింత సమాచారం తెలియాల్సి వుంది. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులు పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Election Commission  Nirvachan Sadan  Fire Accident  

Other Articles