Sea Lion Grabs Girl Drag her into Water Terrific

Sea lion violently hauls little girl

Sea Lion Grabs Girl, Sea Lions Attack Video, Canada Sea Lion Video, Michael Fujiwara Video, Steveston Fisherman, Dock Attack Video, Sea lion Video, Sea Animal Attack, Feed Sea Animal, Little Girl Feed Animal, Little Girl Drag Water Animal, Sea Lion Horrific Video

Sea Lion Grabs Girl from Dock and Pulls her Underwater in Canada.Michael Fujiwara posted in Youtube. Not To Feed Wild Animals that much close some suggested after this video.

ITEMVIDEOS:ఆకలితో పొరపాటున నీళ్లలోకి లాగేసింది

Posted: 05/22/2017 12:58 PM IST
Sea lion violently hauls little girl

ప్రమాదం ఏవైపు నుంచి ఎలా ముంచుకొస్తుందో తెలీదు అనటానికి మరో ఉదాహరణే ఈ ఘటన. నీటి దగ్గర సరదాగా ఆడుకుంటున్న ఓ చిన్నారికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. కెనెడాలోని వాన్ కోవర్ వద్ద ఓ తీరం ఒడ్డులో ఇది జరిగింది.

కొంత మంది పర్యాటకులు ఒడ్డున నిల్చుని నీటిలో సంచరించే జీవులను కెమెరాలతో షూట్ చేస్తున్నారు. ఇంతలో ఓ చిన్నారి సరదాగా నీళ్లోకి చూస్తూ జంతువులకు ఆహారం వేస్తోంది ఉంది. దూరం నుంచి ఆహారం కోసం వచ్చిన ఓ సీ లయన్(సీల్ చేప)తో ఆటాడుకుంది. అయితే ఆ చిన్నారి వెనక్కి తిరిగి కూర్చోగానే అమాంతం లోపలికి లాగేసింది. పక్కనే ఉన్న ఓ వ్యక్తి అప్రమత్తమై వెంటనే నీటిలోకి దూకేసి పాపను రక్షించాడు. చిన్నగాయం కూడా కాకుండా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.

 


మైకేల్ ఫుజివరా అనే ఓ విద్యార్థి ఈ వీడియో మొత్తం తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా ఒక్క రోజులో మిలియన్ న్నర మార్క్ అందుకుంది. సాధారణంగా సీల్ చేపలకు సర్కస్ కోసం ట్రెయినింగ్ ఇస్తుంటారు. అయితే ఇక్కడి చేప మాత్రం అలాంటిది కాదు. అందుకే చిన్నారి బట్లను వెనకాల నుంచి చూసి ఆహారం అనుకుని లోపలికి లాగేసిందని సీల్ చేపల శిక్షకుడు ఒకరు చెబుతున్నాడు. అయితే అవి ఎంత మాత్రం హానికరమైన జీవులు కాదని కూడా అతను చెబుతున్నప్పటికీ రియాక్షన్ కాస్త లేటయి ఉంటే మాత్రం చిన్నారి నీటిలో మునిగి చనిపోయి ఉండేదని అతనంటున్నాడు.

మూగజీవాలకు ఆహారం అందించటం తప్పుకాకపోయినప్పటికీ మరీ ఇంత దగ్గరగా వెళ్లటం మంచిది కాదనే కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sea Lion  Little Girl  Attack Video  

Other Articles