Beheaded Mumbai Woman Case Solved

Husband in laws held for beheading priyanka gurav

Priyanka Gurav, Priyanka Gurav Murder Case, Mumbai Woman Murder Case, Woman Murder Mistry, Husband Beheaded Wife, Newlywed Woman Murder, Newlywed Murder, Priyanka Gurav, Siddhesh Gurav, Mumbai Wife Brutal Murder

Priyanka Gurav Murder Case. Body sliced into pieces, head disposed in forest after 5 days of marriage. Husband Killed for forcibly marriage, Arrested.

ప్రియాంక బాడీ.. ముక్కలు మాత్రమే...

Posted: 05/16/2017 08:35 AM IST
Husband in laws held for beheading priyanka gurav

గతవారం ముంబైలో ఓ యువతి హత్య సంచలనంగా మారింది. థానేకు తూర్పుగా షాపూర్-నాసిక్ రోడ్డు మధ్యలో ఫ్లాస్టిక్ బ్యాగుల్లో విడి విడి భాగాలు మూటగా దొరకటం కలవరపాటుకు గురిచేసింది. యువతిని చంపి ముక్కలుగా నరికి, ఆపై బెడ్ షీట్ లో అవయవాలను అలా పడేశారు. దీంతో పోలీసులు కేసును ఛాలెంజింగ్ గా తీసుకుని చివరకు మిస్టరీని చేధించారు.

వోర్లికి చెందిన ప్రియాంక గౌర్(24) ది ఆ మృతదేహాంగా గుర్తించారు. మే 5న ఆమె తప్పిపోయినట్లు ఆమె బంధువులు ఫిర్యాదు కూడా చేశారు. అయితే మరుసటి రోజే హత్యకు గురైన ఆ యువతి ఇలా ముక్కలు ముక్కలుగా దర్శనమిచ్చింది. భుజం మీద ఓం గుర్తు, గణేషుడి సింబల్ తో టాటూ ఆధారంగా పోలీసులు గుర్తించారు.

ఇక హత్య చేసింది ఆమె భర్త సిద్దేశ్ గౌరవేనని విచారణలో తేలింది. మరో మరో నలుగురు బంధువులు అతనికి సహకరించారు. బీకాం చదివిన ప్రియాంకకు చనిపోయే ఐదు రోజుల ముందే సిద్ధేశ్ తో పెళ్లి జరగటం గమనార్హం. బలవంతంగా పెళ్లి చేశారన్న కారణంగానే ప్రియాంకను వదిలించుకునేందుకు హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. భర్తను అదుపులోకి తీసుకుని ఆపై తల, మిగతా భాగాలు పడేసిన చోటు కెళ్లి పూర్తి అవయవాలను స్వాధీనం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mumbai  Beheaded Woman  Priyanka Gurav  

Other Articles