Fire At Chennai Apartment 4 People Died

Fire accident in chennai apartment

Chennai Apartment, Chennai Apartment Fire Accident, Apartment Fire Accident, Fire At Chennai Apartment, Tamil Nadu Fire Accident, Chennai Apartment Fire Accident, Fire At Chennai Apartment, 4 People Died, Short Circuit Apartment Accident

4 People, Including Two Children, Choke To Death In Fire At Chennai Apartment.

చెన్నై లో ఫైర్ యాక్సిడెంట్.. నలుగురు మృతి

Posted: 05/08/2017 08:27 AM IST
Fire accident in chennai apartment

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. సోమవారం చెన్నైలోని ఓ అపార్ట్ మెంట్ లో ఘటన జరిగింది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, వారిలో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. మరో 5 గురికి తీవ్ర గాయాలయ్యాయి.

షార్ట్ సర్క్యూట్ తోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అగ్నికీలల దాటికి సెల్లార్ లో 21 వాహనాలు దగ్ధం అయ్యాయి.   ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే పనిలో ఉన్నారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai  Apartment Fire Accident  4 Died  

Other Articles