Telangana SSC exams 2017 Results declared

Telangana 10 results declared

Telangana SSC Exams, SSC Results, 10th Class Results, Telangana 10th Results Out, Telangana SSC Results Website, SSC Results Declared, Telangana SSC Exams, SSC Exams 2017, SSC Exams 2017 Results

Telangana SSC Exams 2017 Results declared. The Board conducted the 2017 exams for class 10 from March 14 to March 30.

తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ విడుదల

Posted: 05/03/2017 05:48 PM IST
Telangana 10 results declared

తెలంగాణ‌లో  ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాల‌ను రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, విద్యాశాఖ మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి కాసేపటి క్రితం (బుధవారం సాయంత్రం) స‌చివాలయంలో విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల్లోనూ బాలిక‌ల‌దే పై చేయి సాధించారు. 2017 సంవత్సరానికిగానూ మొత్తం 533701 మంది విద్యార్థులు ప‌రీక్ష రాయ‌గా వారిలో రెగ్యుల‌ర్ విద్యార్థులు 5,07938 ఉన్నారు.

ప్రైవేటు విద్యార్థులు 25763 మంది ఉన్నారు. రెగ్యుల‌ర్ విద్యార్థుల్లో 84.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. ఈ ఫ‌లితాల్లో రెగ్యులర్ విద్యార్థుల్లో బాలికల ఉత్తీర్ణత శాతం 85.37 శాతం, బాలుర ఉత్తీర్ణ‌త శాతం 82.95 గా న‌మోదైంది. 97.35 శాతం మంది ఉత్తీర్ణతతో జగిత్యాల జిల్లా ప్ర‌థ‌మ‌స్థానంలో నిలిచింది. ఇక‌ వనపర్తి జిల్లా లాస్ట్ పొజిషన్ లో నిలిచింది.

ఫలితాల కోసం క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  SSC Exams  Results Declared  

Other Articles