BJP leader calls Mamata Banerjee as eunuch

Bjp leader calls west bengal cm mamata banerjee hijra

BJP Leader, West Bengal BJP Leader, BJP Mamata Benarjee, Derogatory Comments, Shyamapada Mondal Mamata Benarjee, Derogatory Comments Mamata Benarjee, Mamata Benarjee Hijra, Mamata Benarjee Muslims, Didi Hijra, Derogatory Comments Didi

BJP Leader Shyamapada Mondal Derogatory Comments Against Mamata Banerjee, Calls Her Hijra. FIR Resisted aginst Mondal

దీదీపై బీజేపీ నేత దారుణమైన కామెంట్లు

Posted: 05/01/2017 04:45 PM IST
Bjp leader calls west bengal cm mamata banerjee hijra

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత శ్యామపాద మండల్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై పోలీస్ కేసు నమోదయ్యింది. ఆదివారం రాత్రి చంద్రకోన రోడ్ లో పార్టీ కార్యక్రమానికి హాజరైన మండల్ మమతాను హిజ్రాతో పోలుస్తూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు.

ముస్లింలు వారి మత సంప్రదాయల్లో భాగంగా ఎలా చేస్తారో అలాంటి పనులే మమత చేస్తున్నారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ అసలు స్త్రీనా? లేక పురుషుడా? అన్న విషయం తమకు అర్ధం కావడం లేదని, రైళ్లలో, బస్సుల్లో అడ్డుకోవటానికి వచ్చే హిజ్రాల్లా వ్యవహరిస్తోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

తృణమూల్ అధినేత్రి పిచ్చిదానిలా వ్వవహరిస్తోంది. శారద చిట్ ఫండ్ స్కాంలో, నారదా స్టింగ్ ఆపరేషన్ వీడియోలో ఉన్న తృణమూల్ నేతలను అరెస్ట్ చేసేదాకా బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశాడు. ఇక మండల్ కామెంట్లపై తృణమూల్‌ కాంగ్రెస్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆరోపణలు, పెద్ద పెద్ద తప్పులతో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలని బీజేపీ భావిస్తోందని, అదసలు బెంగాల్ రాజకీయాల్లో ఇదివరకు ఎవరై ఇలాంటి నీచపు భాష వాడలేదని మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : West Bengal  BJP Leader  Hijra Comments  Mamata Benarjee  

Other Articles