BSNL రూ.249 కొత్త ప్లాన్.. అన్ లిమిటెడ్ కాల్స్.. 10జీబి డేటా BSNL Launches New Experience Unlimited BB249 Plan

Bsnl now offering 10gb data per day free calling at rs 249

Unlimited Wireline Broadband Plan,Telecom,BSNL,BSNL Unlimited Wireline Broadband Plan,BSNL Unlimited Broadband Offer,BSNL Unlimited Broadband plan,data,unlimited free calls,Experience Unlimited BB 249,N K Gupta,BSNL Wireline Broadband Plan

BSNL has a new ‘Unlimited Broadband at 249’ plan, by which its users will be able to churn out 10GB data per day at a monthly price of Rs 249.

BSNL రూ.249 కొత్త ప్లాన్.. అన్ లిమిటెడ్ కాల్స్.. 10జీబి డేటా

Posted: 04/01/2017 04:25 PM IST
Bsnl now offering 10gb data per day free calling at rs 249

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ కూడా ప్రైవేటు టెలికాం కంపెనీలతో పోటీలో అదరగోడుతోంది. అటు అన్ని ప్రైవేటు టెలికాం కంపెనీలు.. మొటైల్ వినియోగదారులను సరికోత్త ప్లాన్ లతో అకర్షిస్తున్న తరుణంలో వారితో పాటు పోటాపోటీగా అఫర్లను ప్రవేశపెట్టిన బీఎస్ఎన్ఎల్ ఆయా ప్లాన్ లతో అటు వినియోగదారులను అకర్షిస్తూనే ఇటు బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ కస్టమన్లను కూడా అకర్షించేందుకు ప్రత్యేకమైన ఆపర్లను ప్రకటిందింది. ఇదివరకే స్వతంత్ర్య దినోత్సవరం, న్యూఇయర్ పేరిట పలు పథకాలను ప్రవేశపెట్టిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తాజాగా బ్రాడ్ బ్యాండ్ కస్లమర్ల కోసం మరో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.
 
ఈ ప్లాన్ తో బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులకు  అపరిమిత కాల్స్‌ను  బీఎస్ఎన్ఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్స్‌పీరియన్స్‌ అన్‌లిమిటెడ్‌ బీబీ 249 తో ఈ సరికొత్త ప్లాన్‌ను  ప్రకటించింది. దీనికి అపరిమిత ఆన్‌లైన్‌ సేవలు. అలాగే రోజుకు 10 జీబీ డౌన్‌ లోడ్‌ ఫ్రీ అంటూ బీఎస్‌ఎన్‌ఎల్‌  ఒక మీడియా ప్రకటనలో తెలిపింది.రూ.249ల మంత్లీ ‍  ప్లాన్లో  అపరిమిత బ్రాడ్బ్యాండ్ సేవలు  అందిస్తోంది. 2ఎంబీపీఎస్ వేగం, ఉచిత ఇన్‌‌స్టలేషన్‌తో ‘ఎక్స్‌పీరియన్స్ అన్‌లిమిటెడ్ బీబీ’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో వినియోగదారులు రోజుకు 10 జీబీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.  అంతేకాదు  ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల కింద ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది.   

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSNL  unlimited broadband  Rs 249 plan  10GB data  free calls  Reliance jio  airtel  idea  vodafone  

Other Articles