ఈ వీడియో వైరల్ గూరూ.. ఎంతమంది వీక్షించారో తెలుసా..? Indian Bride's Marathon Sangeet Performance Goes Viral

With nearly 7 million views indian bride s marathon sangeet performance goes viral

Bride, bridegroom, dance, sangeet, indian wedding, viral videos, indian marriage, bollywood style marriage, Dance, 2017 dance, Best Dance Performance, 2017 Dance Performance, 2017 Best Dance, New Indian Dance, Indian Wedding 2017, Indian Wedding 2017 Dance, Beautiful bride dance, bride dance goes viral, bride dance groom stared,

This sangeet ceremony that has gone viral on YouTube was uploaded on January 4, has garnered nearly 7 million views.

ITEMVIDEOS: ఈ వీడియో వైరల్ గురూ.. ఎంతమంది వీక్షించారో తెలుసా..?

Posted: 03/30/2017 03:00 PM IST
With nearly 7 million views indian bride s marathon sangeet performance goes viral

పెళ్లంటే పందిళ్లు.. చప్పట్లు, తాళాలు, మేళాలు తలంబ్రాలు.. మూడు ముళ్లు, ఏడే అడుగులు మొత్తం కలసి నూరేళ్లు అంటూ సినీ కవులు వందేళ్ల జీవితాన్ని వర్ణిస్తుండగా, మరీ ముఖ్యంగా సంపన్న కుటుంబాలలో పెళ్లికి ముందు జరిగే సంగీత్ కార్యక్రమాలు అటు వరుడు, ఇటు వదువు కుటుంబాలతో అహుతులను, ఇంకా అనేక మందిని అహ్లాదపరుస్తుంది. ఈ మధ్యకాలంలో అయితే ఇలాంటీ సంగీత విభావరులను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి మరీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు వధూవరుల కుటుంబ సభ్యలు.

ఇక తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన మార్పుల నేపథ్యంలో అనేక మంది తమ పెళ్లిళ్ల కార్యక్రమాలతో పాటు సంగీత్ కార్యక్రమాలను కూడా లైవ్ ద్వారా తమ బంధుమిత్రులతో పంచుకుంటున్నారు. ఎవరైనా ఫలానా వారి పెళ్లిలో ఫలానా సంఘటన అని చర్చించుకున్న క్రమంలో తమ ఫోన్లను తీసీ ఆ పెళ్లి తాలుకూ సంఘటనను చూసిస్తున్నారు. ఇక పెళ్లికి రాలేని బంధువులు కూడా దీనిని షేర్ చేసుకుని పెళ్లికి హాజరైన అనుభూతిని పోందుతున్నారు.

ఈ క్రమంలో సోషల్ మీడియా దిగ్గజంగా పేరోందిన యూ ట్యూబ్ లో ఓ పెళ్లి సంగీత విభావరి ఏకంగా సెన్సెషన్ క్రియేట్ చేస్తుంది. ఆ సంగీత విభావరిలో వరుడి ఎదుట వదువు,, తన బంధుమిత్రులతో కలసి చేసిన 17 నిమిషాల నిడివిగల వీడియో నెట్టింట్లో సంచలనం చేస్తుంది. ఇప్పటికే ఈ వీడియోను రమారమి ఏడు మిలయన్ల మంది వీక్షించారు. వధువుతో పాటు అమె బంధువులు.. చివరకు అమె నాన్నమ్మ కూడా మనస్ఫూర్తిగా వచ్చి డాన్స్ చేయడం కోసమెరువు. వరుడు వధువు డాన్స్ చూస్తూ తన్మయత్వంలో మునిగిపోవడం గమనించవచ్చు. వధువకు కూడా మధ్యమధ్యలో వరుడి వద్దకు వచ్చి మరీ డాన్స్ ను చేసి ఆయనతో పాటు అతని తల్లిదండ్రుల మనస్సును దోచుకునేు ప్రయత్నం చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bride  bridegroom  dance  sangeet  indian wedding  viral videos  indian marriage  bollywood style marriage  

Other Articles