ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఢిల్లీ న్యాయస్థానం షాక్.. Patiala house court frames notice against Delhi CM

Delhi chief minister arvind kejriwal put on trial in defamation case

Arvind Kejriwal, Arvind Kejriwal on trial, Delhi high court puts arvind kejriwal on trial, Delhi hc, kejriwal, arun jaitley, arun jaitley arvind kejriwal, delhi chief minister arvind kejriwal, aam aadmi party, aap, arvind kejriwal defamation case, defamation case, india news,

The Delhi High Court has given a big blow to the Delhi Chief Minister Arvind Kejriwal by putting him on a trial in the defamation case against the current Finance Minister Arun Jaitley.

ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఢిల్లీ న్యాయస్థానం షాక్..

Posted: 03/25/2017 07:47 PM IST
Delhi chief minister arvind kejriwal put on trial in defamation case

అమ్ అద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ న్యాయస్థానం ఊహించని షాక్ ఇచ్చింది. ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ నిధుల వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పాల్పడ్డారని అక్రమాలకు, అవకతవకలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అరోపించారు. ఆయన తక్షణం నూ. 10 కోట్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. కేజ్రీవాస్ చేసిన అరోపణల విషయంలో ఆయన న్యాయస్థానం గడప ఎక్కల్సివస్తుంది. ఆప్ నేతల కల్పిత, నిరాధార అరోపణలపై అరుణ్ జైట్లీ మండిపడ్డారు. తన పరువుకు అరవింద్ కేజ్రీవాల్ నష్టం కలిగించారని న్యాయస్థానంలో డిఫమేషన్ సూట్ దాఖలు చేశారు.

ఈ పిటీషన్ ను విచారించిన పటియాలా హౌస్ కోర్టు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవంద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారి చేసింది. ఈ కేసులో విచారణలో భాగంగా తమ ముందు హాజరు కావాలని కేజ్రీవాల్ ను ఆదేశించింది. కేజ్రీవాల్ తో పాటు కొందరు ఆప్ నేతలకు కూడా పరువు నష్టం నోటీసులు జారీ చేసింది. కోర్టు విచారణను ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. తర్వాతి విచారణను మే 20కి వాయిదా వేశారు. దీంతో మే 20వ తేదీని అరవింద్ కేజ్రీవాల్ న్యాయస్థానంలో హాజరుకానున్నారు. కేజ్రీవాల్ తో పాటు ఆప్ ముఖ్యనేతలు కుమార్ విశ్వాస్, అశుతోష్, సంజయ్ సింగ్, రాఘవ్ చడ్డా, దీపక్ బాజ్ పాయ్ లు కూడా న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh