తన డ్రెస్సింగ్ స్టైల్ కాదట.. అది పురాతన కళట.. Nicki Minaj Reveals More Than Her Thoughts in Paris

Nicki minaj is getting slammed for stealing lil kim s one boob out style

Lil Kim, Nicki Minaj, Remy Ma, One Boob Out, Pop Culture, Very Real, life style, pop celebrities, fashion

Nicki Minaj has mostly been quiet on the music front lately. But for several reasons, the rap titan has remained in the spotlight.

ITEMVIDEOS: తన డ్రెస్సింగ్ స్టైల్ కాదట.. అది పురాతన కళట..

Posted: 03/08/2017 03:11 PM IST
Nicki minaj is getting slammed for stealing lil kim s one boob out style

సమాజంలో గౌరవం, సంఘంలో మర్యాద పెరిగిన కోద్ది అదేస్థాయిలో హుందాగా నడుచుకుంటూ ముందుకుసాగే పాశ్చాత సంస్కృతిని అలవర్చుకున్న సెలబ్రిటీలు.. కాలం మారుతున్న కోద్ది కొత్తపుంతలు తోక్కుతూ.. తమ స్టైల్ కు మరింత క్రేజ్ తెచ్చుకునే పనిలో వున్నారు. నాడు కొందరి మధ్యలో వున్న పోటీ.. నేడు అనేక మందిలో ఎవరికివారు తమకంటూ క్రేజ్ సంపాదించుకునే పనిలో వున్నారు. ఫ్యాషన్ కొత్తపుంతలు తోక్కుతున్న వేళ.. దానిని అందిపుచ్చుకుని తాము అంతకన్నా మెరుగ్గా అంటూ కురుచ దుస్తుల నుంచి అసలేమీ లేకుండా అనాగరికపు రోజులకు చేరువవుతు.. అర్థనగ్నంగా మారుతున్నారు.

పారిస్ లో నిర్వహించిన డిజైనర్ హైడర్ అక్కర్ మన్స్ ఫ్యాషన్ వీక్ లో పాల్గోనేందుకు వచ్చిన ప్రముఖ పాప్ గాయని నికీ మినాజ్ వేదికపైనున్న వారితో పాటు ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారందరూ అవాక్కయ్యే రీతిలో మెరిసింది. అందుకు కారణం అమె వేషాధారణే. కేవలం కుడిపైవు మాత్రమే స్లీవ్ వుండేట్లు ప్రత్యేకంగా కుట్టించుకున్న మగ్లర్ షర్టుతో తళుక్కుమంది. ఇందులో ఏముందీ అంటే.. దానిని ధరించి అమె తన ఎడమవైపు ఎద అందాలను అమాతంగా అందరికీ కనిపించేలా వదిలేసింది. అయితే నిప్పల్ పేస్టీ మాత్రమే పెట్టిడంలో అది కాస్తా వైరల్ గా మారింది.

అయితే అమె వచ్చిన స్టైల్ పై దుమారం రేగింది. ఇంతకుముందు ఓ అమెరికన్ నటి అదే తరహాలో వచ్చిందని.. అయితే 18 ఏళ్ల తరువాత దానిని కాఫీ కొట్టి నికీ మినాజ్ అచ్చం అలాగే తయారై వచ్చిందని అగ్రరాజ్యానికి చెందిన మరో పాప్ సింగర్ రెమీ మా అరోపించింది. 1999లో ఎంటీవీ వీడియో మ్యూజిక్ అవార్డ్స్ సమయంలో లిల్ కిం వచ్చినట్లుగా నికీ మినాజ్ వచ్చిందని, అలా ఒకరి స్టైల్ ను మరోకరు కాఫీ కొట్టడం సరికాదంటూనే.. కాపీ కోట్టిన వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పింది. అయితే ఇది అమెకు కొత్త కాదని, గతంలోనూ పలుమార్లు కాఫీ కొట్టిందంటూ విమర్శించింది.

కాగా, తాను ఒకరి స్టైల్ ను కాపీ కోట్టానంటూ రెమీ మా అరోపించడంపై నికీ మినాజ్ స్పందించింది. తాను ఒకరి స్టైల్ ని కాపీ కోట్టానని పలువురు విమర్శలు గుప్పించడంలో అర్థరహితమని చెప్పింది. తాను అనుకరిచిన మాట వాస్తవమే కాని, అది ఎవరో ఒకరి స్టైల్ ను అని అనడం సమంజసం కాదని అన్నారు. తాను కళను అనుకరించానని, తాను అదే కళకు చెందిన విధంగా తయారై పారిస్ ష్యాషన్ వీక్ కు వచ్చానని కూడా తెలిపింది. అందుకు తగ్గట్టుగా 100లో వేసిన ఓ పెయిటింగ్ తాలుకు పిక్చర్ ను కూడా తన ఇస్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది ఈ అమ్మడు.

ఇదిలావుంటే పారిస్ ప్యాషన్ వీక్ వేదికపైకి టాప్ లెస్ అందాలతో వచ్చి పిచ్చేక్కిచ్చిన నికీ మినాజ్ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మోడల్ తన భారీ ఎద సౌందర్యాలను ప్రదర్శిస్తూ వీక్షకులను సమ్మోహితులను చేయడం.. మిస్సాయ్యామనకున్న అభిమానులు ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలను ఫోటోలను వీక్షిస్తూ భధ్రపర్చుకుంటున్నారట. అనేక మంది వాటిని షేర్ చేసుకుని మిత్రులకు పంపడంతో నెట్టింట్లో నికీ మినాజ్ సంచలనంగా మారింది అన్న మాట మాత్రం వాస్తవం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lil Kim  Nicki Minaj  Remy Ma  One Boob Out  Pop Culture  Very Real  life style  pop celebrities  fashion  

Other Articles