నేను అలా అనలేదు.. నా మాటలను తప్పుడు అర్థాలోచ్చాలా రాశారు Sheila Dixit takes u-turn on immature Rahul remark

Don t twist my words sheila dixit clarifies her comments

rahul gandhi, rahul gandhi uttar pradesh, uttar pradesh rahul gandhi, gandhi, congress samajwadi party, uttar pradesh polls 2017, up polls 2017, sheila dikshit, sheila dikshit congress, congress sheila dikshit, rahul gandhi mature,, Akhilesh Yadav, Dimple Yadav, Mulayam Singh Yadav, PM Narendra Modi, Congress, politics

Former Delhi Chief Minister Sheila Dixit clarified her comments on 46-year-old Congress Vice-President Rahul Gandhi and said he had the “sensitivity and concern of a mature leader”.

నేను అలా అనలేదు.. నా మాటలను తప్పుడు అర్థాలోచ్చాలా రాశారు

Posted: 02/25/2017 01:16 PM IST
Don t twist my words sheila dixit clarifies her comments

తాను ఒకటి మాట్లాడితే.. తనను తప్పుగా అర్థం చేసుకున్న మీడియా మరోలా రాసిందన్ని నాయకులు చెప్పడం కామన్, అయితే ఇక్కడ మాత్రం అలాంటి డైలాగులు లేకుండా తాను చేసిన వ్యాఖ్యలపై  ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ యూ-టార్న్ తీసుకున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఇంకా చిన్న పిల్లవాడేనంటూ చేసిన సంచలన వ్యాఖ్యలపై అమె స్వరాం మార్చారు. పరిణతి కల నాయకుడి సున్నితత్వాన్ని ఆయన కలిగిఉన్నారని చెప్పినట్టు క్లారిటీ ఇచ్చారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీకి 46 ఏళ్లు వచ్చినప్పటికీ ఇంకా పరిపక్వత రాలేదని వ్యాఖ్యానించారు.
 
రాహుల్ గాంధీపై షీలా దీక్షిత్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే కామెంట్లు చేయడం ప్రారంభించింది. పరిపక్వత చెందని రాహుల్ గాంధీని ఉత్తరప్రదేశ్కు పంపించే బదులు ఇంట్లోనే ఉంచుకోవాలని విమర్శించింది. బీజేపీ కామెంట్లను తిప్పికొడుతూ తన వ్యాఖ్యలపై దీక్షిత్ ట్విట్టర్లో క్లారిటీ ఇచ్చారు షీలా దీక్షిత్. రాహుల్ చాలా సున్నితమైన వ్యక్తి అని, ఓ పరిణతి కల నాయకుడి ఆందోళన రాహుల్కు ఉన్నట్టు ఆమె చెప్పారు. అదే సమయంలో దిగజారుడు రాజకీయాలు చేయడంలో మాత్రం రాహుల్ కు అసలు తెలియదని, అవి పునికి పుచ్చుకున్న నేతలే అయనపై విమర్శలు చేస్తారని షీలా దీక్షిత్ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles