మన పచ్చి బూతులు అక్కడ తెగ వైరల్ అవుతున్నాయి | Hindi and Punjabi protesting slogans for Trump.

Indians protest against trump s immigration ban

Indians Protests, America Immigration Ban, Indian America Protest, Anti Trump Slogans, Trump Hilarious Posters, Hindi and Punjabi Vulgar Words for Trump, Trump Indian Protesters, Hilarious Posters on Trump, Punjabi Trump Slogan

Indians Protest Against Trump’s Immigration Ban With Hilarious Posters. Hindi and Punjabi vulgar protesting slogans for Trump.

ఇండియన్ బూతులు తెగ వైరల్ అవుతున్నాయి

Posted: 02/01/2017 01:02 PM IST
Indians protest against trump s immigration ban

మానవత్వం అన్నది లేకుండా అమెరికా అధ్యక్షుడు క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటూ ప్రపంచం అంతా తీవ్ర ఆందోళనలు కొనసాగుతున్నాయి. ముస్లిం దేశాల పౌరులపై ఆంక్షలు, ముఖ్యంగా వీసా చట్టం రూపకల్పనతో భారతీయుల పొట్టకొడుతున్నాడని ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. ఈ క్రమంలో సెలబ్రిటీల నుంచి కామన్ పీపుల్ దాకా ప్రతీ ఒక్కరూ ట్రంప్ పై నిరసనను ఏదో ఒక రూపంలో తెలియజేయాలని భావిస్తున్నారు.

ఎవరికి తోచిన స్టైల్లో వారు ఫ్లకార్డులతో యూఎస్ వీధుల్లో, రోడ్లపై నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే తమ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన ట్రంప్ పై ఇండియన్స్ కాస్త ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ట్రంప్ ఫోటోలపై బండ బూతులను చేర్చి కట్ అవుట్ లుగా మార్చి నినాదాలు చేస్తున్నారు. ఎక్కువగా మన జాతీయ భాష అయిన హిందీ, మిగతా భాషల్లో కూడిన పదాలే దర్శనమిస్తుండటం విశేషం.

సెన్సార్ కట్ కూడా లేని ఆ బూతులు ఇప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో చక్కర్లు కొడుతున్నాయి.  హిందీ, పంజాబీల్లో ఎక్కువగా ఉన్న సోషల్ మీడియాలో విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ గనుక ఓ ఇండియన్ ట్రాన్స్ లెటర్ ను పెట్టుకుని వాటి దారుణమైన అర్థాలు తెలుసుకుంటే మాత్రం ఏమైపోతాడంటారు?

Trump Indian Slogans

Indians Slogans on trump

Trump-slogans-Vulgar

Punjabi trump slogan

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indians  America  Hilarious Posters  Donald Trump  Immigration Ban  

Other Articles