పార్లమెంటులో 2017-18 వార్షిక బడ్జెట్.. ప్రవేశపెట్టిన అర్థికమంత్రి arun jaitley presents fiscal budget in parliament

Arun jaitley presents fiscal budget in parliament

PM modi, narendra modi, arun jaitley, finance minister, nda government, budget 2017-18, financial year budget, congress, mallikarjun kharge, parliament

Finance Minister Arun Jaitley today presented his fourth Budget, the first after demonetisation

పార్లమెంటులో 2017-18 వార్షిక బడ్జెట్.. ప్రవేశపెట్టిన అర్థికమంత్రి

Posted: 02/01/2017 11:14 AM IST
Arun jaitley presents fiscal budget in parliament

బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు గుండెపోటుతో మరణించిన పార్లమెంటు సభ్యుడు అహ్మద్ మరణానికి సంతాపాన్ని వ్యక్తం చేసిన పార్లమెంటు.. ఆనంతరం పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యులు బడ్జెట్‌ సమర్పణను వాయిదా వేయాలని కోరారు. అహ్మద్ చాలా సీనియర్ సభ్యుడని, ఆయన పార్లమెంటు విధుల్లో ఉండగానే కుప్పకూలిపోయారని అన్నారు. అందువల్ల ఆయనకు గౌరవ సూచకంగా ఈరోజు సభను వాయిదా వేసి, రేపు బడ్జెట్ ప్రవేశపెట్టుకోవచ్చన్నారు. కానీ అందుకు స్పీకర్ అంగీకరించలేదు.

దీంతో కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. వసంత పంచమి శుభదినం రోజున బడ్జెట్ ప్రవేశపెడుతున్నానని, ఈ శుభదినం సందర్భంగా అందరికీ అభినందనలని చెప్పారు. నల్లధనం మీద పోరాటం ప్రారంభించామని, ద్రవ్యోల్బణాన్ని సింగిల్ డిజిట్‌లోకి తెచ్చామని అన్నారు. ప్రజాధనానికి ప్రభుత్వం కస్టోడియన్‌గా ఉందన్నారు. పాత పెద్ద నోట్ల రద్దు తరువాత తొలి బడ్జెట్ కావడంతో బడ్జెట్ పై సర్వాత్రా అసక్తి నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles