అలనాటి ప్రముఖనటి, అమె భర్తపై కేసు Rati Agnihotri, husband booked for electricity theft

Rati agnihotri husband booked for electricity theft

Actor, Rati Agnihotri, unexpected shock, Brihanmumbai Electricity and Transport Department, BEST, power bill, Rs 48 lakh, tampering, flats electricity meter, Mumbai news, Anil Virwani, electricity theft, worli penthouse, Pravin Padwal, Power theft, power meter, entertainment

The Brihanmumbai Electric Supply and Transport Undertaking filed a police complaint against actor Rati Agnihotri and her husband Anil Virwani for alleged electricity theft amounting to Rs. 46.97 lakh.

అలనాటి ప్రముఖ హీరోయిన్, అమె భర్తపై కేసు

Posted: 01/20/2017 11:36 AM IST
Rati agnihotri husband booked for electricity theft

బాలీవుడ్తో పాటు దక్షిణాదిలోనూ గ్లామర్ క్వీన్గా వెలుగొందిన అలనాటి హీరోయిన్ రతీ అగ్నిహోత్రి పరిస్థితి.. సముద్రమంతా ఈదిన ఓ గజఈతగాడు.. చివరికి ఓ చిన్న బురద కాలువలో పడి చనిపోయినట్లు అన్న దందంగా మారింది. హీరోయిన్ గా వెలుగొందినంత కాలం కేవలం ఐటం సాంగ్స్ మాత్రమే లక్షల రూపాయలను డిమాండ్ చేసి నిర్మాతల నుంచి పొందిన అమెపై ముంబైలోని వోర్లీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

ఇంతకీ అమె చేసిన నేరమేంటి అనేగా మీ సందేహం.. లక్షల రూపాయల విద్యుత్ చౌరానికి పాల్పడిందని అమెపై కేసు నమోదు చేసిన వోర్లీ పోలీసులు తెలిపారు. ముంబైలోని సంపన్నకుటుంబాల వారు నివసించే ప్రాంతంలో నివాసాన్ని ఏర్పర్చుకున్న అమె విద్యుత్ చౌర్యానికికి పాల్పడ్డారా..? అనేగా మీ డౌట్. అవును ఇది పూర్తిగా నిజం. విద్యుత్ శాఖకు చెందిన విజిలెన్స్ అధికారులే ఈ మేరకు తనిఖీలు చేసి నటి రతి అగ్నిహోత్రిపై కేసు నమోదు చేశారు. అయితే ఇది చౌర్యం మాత్రమే కాదు మోసం కూడా అంటూ అధికారులు పేర్కోంటున్నారు.

ముంబైలోని వోర్లీ సముద్ర తీరంలో ఉంటున్న అగ్రిహోత్రి ఇంటికి త్రీ ఫేస్ మీటర్ ఉన్నప్పటికీ., విద్యుత్ శాఖకు సింగిల్ ఫేస్ మీటర్ ఉన్నట్టుగా చూపించి తక్కువ చార్జీలను చెల్లించినట్టుగా విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ విచారణలో విద్యుత్ చౌర్యం జరిగినట్టుగా తేలటంతో అగ్నిహోత్రి దంపతులపై కేసు నమోదు చేశారు. దీంతో తప్పుడు సమాచారం ఇచ్చి 46 లక్షల రూపాయల పైగా విద్యుత్ చార్జీ కట్టకుండా తప్పించుకున్నందుకు గాను రతీ అగ్నిహోత్రి సహా అమె భర్త అపిలఖ విర్వాణీలపై ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 135 కింత కేసు నమోదు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles