క్వాంటికో షూటింగ్ లో ప్రియాంకా చోప్రాకు ప్రమాదం. Priyanka Chopra hospitalised after accident on 'Quantico' set

Priyanka chopra hospitalised after accident on quantico set

Actress priyanka chopra, accident, Quantico, hollywood, bollywood, indian actress, entertainment

Priyanka Chopra, who is back in action shooting for the second season of Quantico in New York, was injured while shooting on the sets of the drama series.

క్వాంటికో షూటింగ్ లో ప్రియాంకా చోప్రాకు ప్రమాదం..

Posted: 01/14/2017 02:33 PM IST
Priyanka chopra hospitalised after accident on quantico set

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అధాయాన్ని అర్జిస్తున్న వారిలో టాప్ లో నిలిచిన ప్రముఖ హీరోయిన్‌ ప్రియాంకా చోప్రా ప్రమాదానాకి గురయ్యారు. షూటింగ్ స్పాట్ లో అమె అనుకోకుండా ప్రమాదం బారిన పడినట్ల నిర్మాన వర్గాల నుంచి సమాచారం. అయితే ప్రమాదం బారిన పడిన అమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారని కూడా నిర్మాణ వర్గాలు తెలిపాయి.

దేశంలోని నటనా ఖ్యాతిని మహిళామణిగా అమె ప్రపంచ నలుదిశాలా వ్యాపింపజేస్తూ.. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంక.. ప్రఖ్యాత అమెరికన్‌ టీవీ షో ‘క్వాంటికో’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రియాంక.. ‘క్వాంటికో’ షూటింగ్‌లో ఉండగా ప్రమాదానికి గురైనట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. గాయపడ్డ ఆమెను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గురైన అమె పరిస్థితి ఎలా వుంది..? ఎన్ని రోజుల్లో కోలుకుంటారు..? అమెకు ఎక్కడెక్కడ గాయాలయ్యాయన్న విషయాలు తెలియాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress priyanka chopra  accident  Quantico  hollywood  bollywood  indian actress  entertainment  

Other Articles