‘బోజనం’ వ్యాఖ్యలను ఉపసంహరించుకోమ్మని ఒత్తిడి Officers forcing me to withdraw complaint, alleges BSF jawan

Officers forcing me to withdraw complaint alleges bsf jawan

Tej Bahadur Yadav wife, sharmila, contactable, army, army corruption, bsf, bsf jawan, jawan video, basf jawan video, army man video, jawan viral video

Meanwhile, Sharmila has come forward in defence of her husband, saying ‘he is paying for speaking truth’

‘బోజనం’ వ్యాఖ్యలను ఉపసంహరించుకోమ్మని ఒత్తిడి

Posted: 01/12/2017 07:38 PM IST
Officers forcing me to withdraw complaint alleges bsf jawan

బీఎస్ఎఫ్ జవాన్లకు అందించే ఆహారంలో నాణ్యత కొరవడిందంటూ ఆరోపించిన జవాను తేజ్ బహుదూర్ పై అధికారుల ఒత్తిడి మొదలైంది. ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ కొందరు అధికారులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారని తేజ్ బహుదూర్ భార్య షర్మిల ఆరోపించారు. ఆ ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పమని తనపై అధికారులు అంటున్నారని తన భర్త తనతో చెప్పారని ఆమె పేర్కొంది.

తన భర్త వెలుగులోకి తెచ్చిన విషయాలన్నీ వాస్తవమేనని, మంచి బోజనం అడిగటం కూడా తప్పేనా.. ఆమె నిన్న అర్మీ అధికారులను ప్రశ్నించారు. బోజనం బాగోలేదని పిర్యాదు చేసినంత మాత్రన మెంటలోడని ఎలా అంటారని అమె అధికారులను నిలదీశారు. తన భర్తకు మతిస్థిమితం లేదని ఉన్నతాధికారులు చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. మతిస్థిమితం లేని వ్యక్తిని సరిహద్దులో విధులకు ఎలా పంపారని షర్మిల ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jawan  Sharmila  Facebook  BSF  Tej Bahadur Yadav wife  contactable  army  border security force  

Other Articles