కోడలితో లిప్ లాక్ పందెం.. మామ ఇచ్చేశాడు... ఆపై ఏం జరిగింది? | Bride kiss in a part of bet.

Father snogs his son s new wife

Chinese man snog, Bride kiss, Bride Father in Law kiss, Chinese Bride Video, nao dong fang Kiss, nao dong fang pranks, Son's Bride Kiss, Man snog Bride, Bride kiss bet

Chinese man snogs son's bride during wedding to win £1100 bet with guest.

ITEMVIDEOS:కోడలిని బలవంతంగా ముద్దుపెట్టేసుకున్నాడు

Posted: 12/30/2016 09:46 AM IST
Father snogs his son s new wife

అట్టహసంగా జరిగే పెళ్లి వేడుకలో అనుకోకుండా జరిగే పరిణామాలు అప్పుడప్పుడు దిగ్భ్రాంతిని కలిగిస్తుంటాయి. కానీ, ఇక్కడ విషయం మాత్రం చాలా ప్రత్యేకం. ఏకంగా పెళ్లి కూతురినే ముద్దాడాడు ఓ వ్యక్తి. అతను ఎక్స్ లవర్ కాదు. అలాగని పెళ్లి కొడుకు కూడా కాదు. ఏకంగా వరుడి తండ్రే తన కోడలు బలవంతంగా కిస్ చేసేశాడు.

చైనాలో చోటు చేసుకున్న ఘటన వివరాళ్లోకి వెళ్లితే... హెనెన్ రాష్ట్రంలోని ఓ గ్రామం. ఓ జంట అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకుంటోంది. పెళ్లి కొడుకు త‌ర‌పు బంధువులు, వ‌ధువు బంధువుల‌తో ఆ ప్రాంతం సంద‌డిగా ఉంది. అంత‌లో ఎవ‌రూ ఊహించ‌ని ఓ అనూహ్య సంఘ‌ట‌న జరిగింది.పెళ్లి జ‌రుగుతుండ‌గా పెళ్లి కొడుకు తండ్రి ఒక్క‌సారిగా కోడ‌లు వ‌ద్ద‌కు చేరుకుని ఆమెను ముద్దుపెట్టుకున్నాడు. అంతే అక్క‌డున్న‌వారంతా షాక్‌.

వెంట‌నే కొంద‌రు క‌ర‌తాళ‌ ధ్వ‌నుల‌తో పెళ్లి కుమారుడి తండ్రికి అభినంద‌న‌లు తెలిపారు. ఇదంతా ఓ పందెంలో భాగంగా జ‌రగిందంట. ఒకవేళ తన కొడుక్కి కాబోయే భార్యను కిస్ చేస్తే పదివేల యువాన్లు ఇస్తామని వారు ఛాలెంజ్ చేశారంట. అందుకే అతగాడు అలా చేశాడన తెలుస్తోంది. ఇక మామ బలవంతంగా ముద్దు పెట్టేసరికి ఆ కోడలు కంగారు పడిపోయింది. పక్కన నిలబడ్డ పెళ్లి కొడుకు అదంతా చూస్తూ ఉండిపోయాడు. అయితే తన మామ పందెంలో గెలవటంతో ఆపై సంతోషం వ్యక్తం చేసిందా కోడలు. పెళ్లి కొచ్చిన అతిథుల్లో ఒక‌రు ఈ ఘ‌ట‌న‌ను మొత్తం వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో అది కాస్తా వైర‌ల్ అయింది.

 

చైనాలో నావో డోంగ్ ఫాంగ్ పేరిట ఇలాంటి ఫ్రాంక్స్ ఎక్కువయిపోయాయి. వ‌ధూవ‌రుల‌ను ఊత్సాహ‌ప‌రిచేందుకు వారికి తెలియ‌కుండా ఇటువంటి పందేలు పెట్టుకుంటారు. మరి ఇలాంటి వేధింపులు సరైనవే అంటారా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China  Father in Law  kiss  Bride  bet  

Other Articles